Mark · chapter 11 · verse 29
Mark 11:29 in Telugu
అందుకు యేసునేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నా కుత్తరమియ్యుడి, అప్పుడు నేను ఏ అధికారమువలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును.
Anduku yesunenunu mimmunu oka maata adigedanu, naa kuttaramiyyudi, appudu nenu e adhikaaramuvalana veetini cheyuchunnaano adi meeto cheppudunu.
Mark 11:29 in English
- King James Version (KJV)
- And Jesus answered and said unto them, I will also ask of you one question, and answer me, and I will tell you by what authority I do these things.
- World English Bible (WEB)
- Jesus said to them, “I will ask you one question. Answer me, and I will tell you by what authority I do these things.
- American Standard Version (ASV)
- And Jesus said unto them, I will ask of you one question, and answer me, and I will tell you by what authority I do these things.
- Bible in Basic English (BBE)
- And Jesus said to them, I will put to you one question; give me an answer, and I will say by what authority I do these things.
- Darby Translation (DBY)
- And Jesus answering said to them, I also will ask you one thing, and answer me, and I will tell you by what authority I do these things:
- Webster's Bible (WBS)
- And Jesus answered and said to them, I will also ask of you one question, and answer me, and I will tell you by what authority I do these things.
- Young's Literal Translation (YLT)
- And Jesus answering said to them, 'I will question you — I also — one word; and answer me, and I will tell you by what authority I do these things;
Read in context
- 27వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలును ఆయనయొద్దకువచ్చి
- 28నీవు ఏ అధి కారమువలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ యధికారము నీకెవడిచ్చెనని అడిగిరి.
- 29అందుకు యేసునేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నా కుత్తరమియ్యుడి, అప్పుడు నేను ఏ అధికారమువలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును.
- 30యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడని చెప్పెను.
- 31అందుకు వారుమనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల, ఆయన ఆలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును;
Cross references
- Isaiah 52:13 యెషయా 52:13ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా ఎంచబడును.
- Matthew 21:24 మత్తయి 21:24యేసు నేనును మిమ్ము నొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును.
- Luke 20:3–8 లూకా 20:3–8అందుకాయన నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? అని వారి నడుగగా వారు మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల - ఆలా గైతే మీ రెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుష్యులవలన కలిగినదని చెప్పినయెడల ప్రజలందరు మనలను రాళ్లతో కొట్టుదురు; ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరును రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడనుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పననివారి తోననెను.