Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 11 · verse 30

Mark 11:30 in Telugu

యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడని చెప్పెను.

Yohaanu ichchina baaptismamu paralokamunundi kaliginadaa manushyulanundi kaliginadaa? Naaku uttaramiyyudani cheppenu.

Mark 11:30 in English

King James Version (KJV)
The baptism of John, was [it] from heaven, or of men? answer me.
World English Bible (WEB)
The baptism of John—was it from heaven, or from men? Answer me.”
American Standard Version (ASV)
The baptism of John, was it from heaven, or from men? answer me.
Bible in Basic English (BBE)
The baptism of John, was it from heaven or from men? give me an answer.
Darby Translation (DBY)
The baptism of John, was it of heaven, or of men? answer me.
Webster's Bible (WBS)
The baptism of John, was [it] from heaven, or from men? answer me.
Young's Literal Translation (YLT)
the baptism of John — from heaven was it? or from men? answer me.'

Read in context

  1. 28నీవు ఏ అధి కారమువలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ యధికారము నీకెవడిచ్చెనని అడిగిరి.
  2. 29అందుకు యేసునేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నా కుత్తరమియ్యుడి, అప్పుడు నేను ఏ అధికారమువలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును.
  3. 30యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడని చెప్పెను.
  4. 31అందుకు వారుమనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల, ఆయన ఆలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును;
  5. 32మనుష్యులవలన కలిగిన దని చెప్పుదుమా అని తమలోతాము ఆలోచించుకొనిరి గాని, అందరు యోహాను నిజముగా ప్రవక్త యని యెంచిరి
Read all of Mark 11

Cross references

Mark 11:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.