Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 13 · verse 18

Mark 13:18 in Telugu

అది చలికాలమందు సంభవింపకుండ వలెనని ప్రార్థించుడి.

Adi chalikaalamandu sambhavimpakunda valenani praarthinchudi.

Mark 13:18 in English

King James Version (KJV)
And pray ye that your flight be not in the winter.
World English Bible (WEB)
Pray that your flight won’t be in the winter.
American Standard Version (ASV)
And pray ye that it be not in the winter.
Bible in Basic English (BBE)
And say a prayer that it may not be in the winter.
Darby Translation (DBY)
And pray that it may not be in winter time;
Webster's Bible (WBS)
And pray ye that your flight be not in the winter.
Young's Literal Translation (YLT)
and pray ye that your flight may not be in winter,

Read in context

  1. 16పొలములో ఉండువాడు తన వస్త్రము తీసికొనిపోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు.
  2. 17అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికిని శ్రమ.
  3. 18అది చలికాలమందు సంభవింపకుండ వలెనని ప్రార్థించుడి.
  4. 19అవి శ్రమగల దినములు; దేవుడు సృజించిన సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడును కలుగబోదు.
  5. 20ప్రభువు ఆ దినములను తక్కువచేయనియెడల ఏ శరీరియు తప్పించు కొనక పోవును; ఏర్పరచబడినవారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారినిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను.
Read all of Mark 13

Mark 13:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.