Mark · chapter 13 · verse 4
Mark 13:4 in Telugu
ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నియు నెరవేరబోవుకాలమునకు ఏ గురుతు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంత మందు అడుగగా
Ivi eppudu jarugunu? Ivanniyu neraverabovukaalamunaku e gurutu kalugunu? Adi maato cheppumani aayananu ekaanta mandu adugagaa
Mark 13:4 in English
- King James Version (KJV)
- Tell us, when shall these things be? and what [ shall be] the sign when all these things shall be fulfilled?
- World English Bible (WEB)
- “Tell us, when will these things be? What is the sign that these things are all about to be fulfilled?”
- American Standard Version (ASV)
- Tell us, when shall these things be? and what [shall be] the sign when these things are all about to be accomplished?
- Bible in Basic English (BBE)
- Say when these things will be, and what will be the sign when these things are all about to be done.
- Darby Translation (DBY)
- Tell us, when shall these things be, and what is the sign when all these things are going to be fulfilled?
- Webster's Bible (WBS)
- Tell us, when will these things be? and what [will be] the sign when all these things shall be fulfilled?
- Young's Literal Translation (YLT)
- 'Tell us when these things shall be? and what [is] the sign when all these may be about to be fulfilled?'
Read in context
- 2అందుకు యేసుఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే; రాతిమీద రాయి యొకటియైన ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని అతనితో చెప్పెను.
- 3ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండమీద కూర్చుండియుండగా, పేతురు యాకోబు యోహాను అంద్రెయ అను వారు ఆయనను చూచి
- 4ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నియు నెరవేరబోవుకాలమునకు ఏ గురుతు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంత మందు అడుగగా
- 5యేసు వారితో ఇట్లు చెప్పసాగెను ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి.
- 6అనేకులు నా పేరట వచ్చినేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు.
Cross references
- Acts 1:6–7 అపొస్తలుల కార్యములు 1:6–7కాబట్టి వారు కూడివచ్చినప్పుడు ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అను గ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.
- Matthew 24:3 మత్తయి 24:3ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా
- Daniel 12:6 దానియేలు 12:6ఆ యిద్దరిలో ఒకడు నార బట్టలు వేసికొన్నవాడై యేటినీళ్లపైన ఆడుచుండువాని చూచి ఈ యాశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని యడుగగా
- John 21:21–22 యోహాను 21:21–22పేతురు అతనిని చూచి ప్రభువా, యితని సంగతి ఏమగునని యేసును అడిగెను. యేసు నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు మనెను.
- Daniel 12:8 దానియేలు 12:8నేను వింటినిగాని గ్రహింపలేకపోతినినా యేలిన వాడా, వీటికి అంతమేమని నేనడుగగా
- Luke 21:7 లూకా 21:7అప్పుడు వారు బోధకుడా, ఆలాగైతే ఇవి యెప్పుడు జరుగును? ఇవి జరుగబోవు నని సూచన ఏమని ఆయన నడుగగా