Mark · chapter 14 · verse 52
Mark 14:52 in Telugu
అతడు నారబట్ట విడిచి, దిగంబరుడై పారిపోయెను.
Atadu naarabatta vidichi, digambarudai paaripoyenu.
Mark 14:52 in English
- King James Version (KJV)
- And he left the linen cloth, and fled from them naked.
- World English Bible (WEB)
- but he left the linen cloth and fled from them naked.
- American Standard Version (ASV)
- but he left the linen cloth, and fled naked.
- Bible in Basic English (BBE)
- But he got away unclothed, without the linen cloth.
- Darby Translation (DBY)
- but he, leaving the linen cloth behind [him], fled from them naked.
- Webster's Bible (WBS)
- And he left the linen cloth, and fled from them naked.
- Young's Literal Translation (YLT)
- and he, having left the linen cloth, did flee from them naked.
Read in context
- 50అప్పుడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి.
- 51తన దిగంబర శరీరముమీద నారబట్ట వేసికొనియున్న యొక పడుచువాడు ఆయన వెంట వెళ్లుచుండగా, వారతనిని పట్టుకొనిరి.
- 52అతడు నారబట్ట విడిచి, దిగంబరుడై పారిపోయెను.
- 53వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసికొని పోయిరి. ప్రధానయాజకులు పెద్దలు శాస్త్రులు అందరును అతనితోకూడవచ్చిరి.
- 54పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు దూరమునుండి ఆయన వెంటపోయి బంట్రౌతులతోకూడ కూర్చుండి, మంటయొద్ద చలి కాచు కొనుచుండెను.
Cross references
- Mark 13:14–16 మార్కు 13:14–16మరియు నాశకరమైన హేయవస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు చదువువాడు గ్రహించుగాకయూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; మిద్దెమీద ఉండువాడు ఇంటిలోనుండి ఏదైనను తీసికొనిపోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు; పొలములో ఉండువాడు తన వస్త్రము తీసికొనిపోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు.
- Genesis 39:12 ఆదికాండము 39:12అప్పుడామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.