Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 14 · verse 50

Mark 14:50 in Telugu

అప్పుడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి.

Appudu vaarandaru aayananu vidichi paaripoyiri.

Mark 14:50 in English

King James Version (KJV)
And they all forsook him, and fled.
World English Bible (WEB)
They all left him, and fled.
American Standard Version (ASV)
And they all left him, and fled.
Bible in Basic English (BBE)
And they all went away from him in fear.
Darby Translation (DBY)
And all left him and fled.
Webster's Bible (WBS)
And they all forsook him, and fled.
Young's Literal Translation (YLT)
And having left him they all fled;

Read in context

  1. 48అందుకు యేసు మీరు బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొన వచ్చితిరా?
  2. 49నేను ప్రతిదినము దేవాలయములో మీయొద్ద ఉండి బోధించు చుండగా, మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరునట్లు (ఈలాగు జరుగుచున్నదని చెప్పెను).
  3. 50అప్పుడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి.
  4. 51తన దిగంబర శరీరముమీద నారబట్ట వేసికొనియున్న యొక పడుచువాడు ఆయన వెంట వెళ్లుచుండగా, వారతనిని పట్టుకొనిరి.
  5. 52అతడు నారబట్ట విడిచి, దిగంబరుడై పారిపోయెను.
Read all of Mark 14

Cross references

Original words (Greek)

Mark 14:50 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.