Mark · chapter 14 · verse 68
Mark 14:68 in Telugu
అందుకతడు ఆయన ఎవడో నేనెరు గను; నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవ లోనికి వెళ్లెను; అంతట కోడి కూసెను.
Andukatadu aayana evado neneru ganu; neevu cheppinadi naaku bodhapadaledani cheppi nadava loniki vellenu; antata kodi koosenu.
Mark 14:68 in English
- King James Version (KJV)
- But he denied, saying, I know not, neither understand I what thou sayest. And he went out into the porch; and the cock crew.
- World English Bible (WEB)
- But he denied it, saying, “I neither know nor understand what you are saying.” He went out on the porch, and the rooster crowed.
- American Standard Version (ASV)
- But he denied, saying, I neither know, nor understand what thou sayest: and he went out into the porch; and the cock crew.
- Bible in Basic English (BBE)
- But he said, I have no knowledge of him, or of what you are saying: and he went out into the doorway; and there came the cry of a cock.
- Darby Translation (DBY)
- But he denied, saying, I know not nor understand what thou sayest. And he went out into the vestibule; and a cock crew.
- Webster's Bible (WBS)
- But he denied, saying, I know not, neither do I understand what thou sayest. And he went out into the porch; and the cock crowed.
- Young's Literal Translation (YLT)
- and he denied, saying, 'I have not known [him], neither do I understand what thou sayest;' and he went forth without to the porch, and a cock crew.
Read in context
- 66పేతురు ముంగిటి క్రిందిభాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకతె వచ్చి
- 67పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను; అతనిని నిదానించి చూచి నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడ ఉండినవాడవు కావా? అనెను.
- 68అందుకతడు ఆయన ఎవడో నేనెరు గను; నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవ లోనికి వెళ్లెను; అంతట కోడి కూసెను.
- 69ఆ పనికత్తె అతనిని చూచివీడు వారిలో ఒకడని దగ్గర నిలిచియున్న వారితో మరల చెప్పసాగెను.
- 70అతడు మరలనేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్నవారు మరల పేతురును చూచినిజముగా నీవు వారిలో ఒకడవు; నీవు గలిలయుడవు గదా అనిరి.
Cross references
- Mark 14:29–31 మార్కు 14:29–31అందుకు పేతురు అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచినేటి రాత్రి కోడి రెండుమారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా ననెను. అతడు మరి ఖండితముగానేను నీతో కూడ చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పననెను. అట్లు వారందరుననిరి.
- John 13:36–38 యోహాను 13:36–38సీమోను పేతురు - ప్రభువా, నీవెక్కడికి వెళ్లు చున్నావని ఆయనను అడుగగా యేసునేను వెళ్లుచున్నచోటికి నీవిప్పుడు నావెంట రాలేవుగాని, తరువాత వచ్చెదవని అతనితో చెప్పెను. అందుకు పేతురు ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకొరకు నా ప్రాణముపెట్టుదునని ఆయనతో చెప్పగా యేసునా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
- Mark 14:72 మార్కు 14:72వెంటనే రెండవమారు కోడికూసెను గనుకకోడి రెండు మారులు కూయకమునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను.
- Matthew 26:71–72 మత్తయి 26:71–72అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి యొక చిన్నది అతనిని చూచివీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టుపెట్టుకొని నేనుండలేదు; ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను.
- 2 Timothy 2:12–13 2 తిమోతికి 2:12–13సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును. మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు.
Original words (Greek)
- But · G1161δέ dé
- denied · G720ἀρνέομαι arnéomai
- saying · G3004λέγω légō
- know · G1492εἴδω eídō
- not · G3756οὐ ou
- neither · G3761οὐδέ oudé
- I · G1987ἐπίσταμαι epístamai
- what · G5101τίς tís
- thou · G4771σύ sý
- sayest · G3004λέγω légō
- And · G2532καί kaí
- went · G1831ἐξέρχομαι exérchomai
- out · G1854ἔξω éxō
- into · G1519εἰς eis
- porch · G4259προαύλιον proaúlion
- and · G2532καί kaí
- cock · G220ἀλέκτωρ aléktōr
- crew · G5455φωνέω phōnéō