Mark · chapter 14 · verse 69
Mark 14:69 in Telugu
ఆ పనికత్తె అతనిని చూచివీడు వారిలో ఒకడని దగ్గర నిలిచియున్న వారితో మరల చెప్పసాగెను.
Aa panikatte atanini choochiveedu vaarilo okadani daggara nilichiyunna vaarito marala cheppasaagenu.
Mark 14:69 in English
- King James Version (KJV)
- And a maid saw him again, and began to say to them that stood by, This is [one] of them.
- World English Bible (WEB)
- The maid saw him and began again to tell those who stood by, “This is one of them.”
- American Standard Version (ASV)
- And the maid saw him, and began again to say to them that stood by, This is [one] of them.
- Bible in Basic English (BBE)
- And the girl saw him, and said again to those who were near, This is one of them.
- Darby Translation (DBY)
- And the maid, seeing him, again began to say to those that stood by, This is [one] of them.
- Webster's Bible (WBS)
- And a maid saw him again, and began to say to them that stood by, This is [one] of them.
- Young's Literal Translation (YLT)
- And the maid having seen him again, began to say to those standing near — 'This is of them;'
Read in context
- 67పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను; అతనిని నిదానించి చూచి నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడ ఉండినవాడవు కావా? అనెను.
- 68అందుకతడు ఆయన ఎవడో నేనెరు గను; నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవ లోనికి వెళ్లెను; అంతట కోడి కూసెను.
- 69ఆ పనికత్తె అతనిని చూచివీడు వారిలో ఒకడని దగ్గర నిలిచియున్న వారితో మరల చెప్పసాగెను.
- 70అతడు మరలనేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్నవారు మరల పేతురును చూచినిజముగా నీవు వారిలో ఒకడవు; నీవు గలిలయుడవు గదా అనిరి.
- 71అందుకతడు మీరు చెప్పుచున్న మనుష్యుని నేనెరుగనని చెప్పి, శపించుకొనుటకును ఒట్టు బెట్టుకొనుటకును మొదలు పెట్టెను.
Cross references
- John 18:17 యోహాను 18:17ద్వారము నొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా? అని చెప్పగా అతడుకాననెను.
- Mark 14:38 మార్కు 14:38మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి
- Galatians 6:1 గలతీయులకు 6:1సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదు నేమో అని తన విషయమై చూచు కొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొని రావలెను.
- Luke 22:58 లూకా 22:58మరి కొంత సేపటికి మరియొకడు అతని చూచినీవును వారిలో ఒకడవనగా పేతురు ఓయీ, నేను కాననెను.
- John 18:25 యోహాను 18:25సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడునేను కాను, నేనెరుగననెను.