Matthew · chapter 26 · verse 71
Matthew 26:71 in Telugu
అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి యొక చిన్నది అతనిని చూచివీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడి వారితో చెప్పగా
Atadu nadavaloniki vellina taruvaata mari yoka chinnadi atanini choochiveedunu najareyudagu yesutokooda undenani akkadi vaarito cheppagaa
Matthew 26:71 in English
- King James Version (KJV)
- And when he was gone out into the porch, another [maid] saw him, and said unto them that were there, This [fellow] was also with Jesus of Nazareth.
- World English Bible (WEB)
- When he had gone out onto the porch, someone else saw him and said to those who were there, “This man also was with Jesus of Nazareth.”
- American Standard Version (ASV)
- And when he was gone out into the porch, another [maid] saw him, and saith unto them that were there, This man also was with Jesus of Nazareth.
- Bible in Basic English (BBE)
- And when he had gone out into the doorway, another saw him and says to those who were there, This man was with Jesus the Nazarene.
- Darby Translation (DBY)
- And when he had gone out into the entrance, another [maid] saw him, and says to those there, This [man] also was with Jesus the Nazaraean.
- Webster's Bible (WBS)
- And when he had gone out into the porch, another [maid] saw him, and said to them that were there, This [man] was also with Jesus of Nazareth.
- Young's Literal Translation (YLT)
- And he having gone forth to the porch, another female saw him, and saith to those there, 'And this one was with Jesus of Nazareth;'
Read in context
- 69పేతురు వెలుపటి ముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతనియొద్దకు వచ్చినీవును గలిలయుడగు యేసుతో కూడ ఉంటివి గదా అనెను.
- 70అందుకతడు నేనుండలేదు; నీవు చెప్పుసంగతి నాకు తెలియదని అందరి యెదుట అనెను.
- 71అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి యొక చిన్నది అతనిని చూచివీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడి వారితో చెప్పగా
- 72అతడు ఒట్టుపెట్టుకొని నేనుండలేదు; ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను.
- 73కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చి నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నదని అతనితో చెప్పిరి.
Cross references
- John 18:25–27 యోహాను 18:25–27సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడునేను కాను, నేనెరుగననెను. పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితొ కూడ ఉండగా నేను చూడలేదా? అని చెప్పినందుకు పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను.
- Mark 14:68–69 మార్కు 14:68–69అందుకతడు ఆయన ఎవడో నేనెరు గను; నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవ లోనికి వెళ్లెను; అంతట కోడి కూసెను. ఆ పనికత్తె అతనిని చూచివీడు వారిలో ఒకడని దగ్గర నిలిచియున్న వారితో మరల చెప్పసాగెను.
- Luke 22:58 లూకా 22:58మరి కొంత సేపటికి మరియొకడు అతని చూచినీవును వారిలో ఒకడవనగా పేతురు ఓయీ, నేను కాననెను.
Original words (Greek)
- And · G1161δέ dé
- when · G1831ἐξέρχομαι exérchomai
- he · G846αὐτός autós
- out · G1831ἐξέρχομαι exérchomai
- into · G1519εἰς eis
- porch · G4440πυλών pylṓn
- another · G243ἄλλος állos
- saw · G1492εἴδω eídō
- him · G846αὐτός autós
- and · G2532καί kaí
- said · G3004λέγω légō
- there · G1563ἐκεῖ ekeî
- This · G3778οὗτος hoûtos
- was · G2258ἦν ēn
- also · G2532καί kaí
- with · G3326μετά metá
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- Nazareth · G3480Ναζωραῖος Nazōraîos