Mark · chapter 15 · verse 33
Mark 15:33 in Telugu
మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను.
Madhyaahnamu modalukoni moodu gantalavaraku aa deshamantatanu cheekati kammenu.
Mark 15:33 in English
- King James Version (KJV)
- And when the sixth hour was come, there was darkness over the whole land until the ninth hour.
- World English Bible (WEB)
- When the sixth hour had come, there was darkness over the whole land until the ninth hour.
- American Standard Version (ASV)
- And when the sixth hour was come, there was darkness over the whole land until the ninth hour.
- Bible in Basic English (BBE)
- And when the sixth hour had come, it was dark over all the land till the ninth hour.
- Darby Translation (DBY)
- And when [the] sixth hour was come, there came darkness over the whole land until [the] ninth hour;
- Webster's Bible (WBS)
- And when the sixth hour was come, there was darkness over the whole land, until the ninth hour.
- Young's Literal Translation (YLT)
- And the sixth hour having come, darkness came over the whole land till the ninth hour,
Read in context
- 31అట్లు శాస్త్రు లును ప్రధానయాజకులును అపహాస్యము చేయుచువీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు.
- 32ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువమీదనుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతోకూడ సిలువ వేయబడినవారును ఆయనను నిందించిరి.
- 33మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను.
- 34మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము.
- 35దగ్గర నిలిచినవారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలీయాను పిలుచు చున్నాడనిరి.
Cross references
- Matthew 27:45 మత్తయి 27:45మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను.
- Luke 23:44–45 లూకా 23:44–45అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటిమీద చీకటి కమ్మెను; సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భా లయపు తెర నడిమికి చినిగెను.
- Amos 8:9–10 ఆమోసు 8:9–10ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్త మింపజేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మ జేయుదును. మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును.
- Mark 15:25 మార్కు 15:25ఆయనను సిలువవేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను.
- Isaiah 50:3–4 యెషయా 50:3–4ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను అవి గోనెపట్ట ధరింపజేయుచున్నాను అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు శిష్యులువినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు.
- Psalm 105:28 కీర్తనలు 105:28ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెను వారు ఆయన మాటను ఎదిరింపలేదు.