Mark · chapter 15 · verse 35
Mark 15:35 in Telugu
దగ్గర నిలిచినవారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలీయాను పిలుచు చున్నాడనిరి.
Daggara nilichinavaarilo kondaru aa maatalu vini adigo eleeyaanu piluchu chunnaadaniri.
Mark 15:35 in English
- King James Version (KJV)
- And some of them that stood by, when they heard [it], said, Behold, he calleth Elias.
- World English Bible (WEB)
- Some of those who stood by, when they heard it, said, “Behold, he is calling Elijah.”
- American Standard Version (ASV)
- And some of them that stood by, when they heard it, said, Behold, he calleth Elijah.
- Bible in Basic English (BBE)
- And some of those who were near, hearing it, said, See, he is crying to Elijah.
- Darby Translation (DBY)
- And some of those who stood by, when they heard [it], said, Behold, he calls for Elias.
- Webster's Bible (WBS)
- And some of them that stood by, when they heard [it] , said, Behold, he calleth Elijah.
- Young's Literal Translation (YLT)
- And certain of those standing by, having heard, said, 'Lo, Elijah he doth call;'
Read in context
- 33మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను.
- 34మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము.
- 35దగ్గర నిలిచినవారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలీయాను పిలుచు చున్నాడనిరి.
- 36ఒకడు పరుగెత్తిపోయి యొక స్పంజీ చిరకాలోముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి; ఏలీయా వీని దింపవచ్చు నేమో చూతమనెను.
- 37అంతట యేసు గొప్ప కేకవేసి ప్రాణము విడిచెను.
Cross references
- Matthew 27:47–49 మత్తయి 27:47–49అక్కడ నిలిచియున్నవారిలో కొందరా మాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని పోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను; తక్కినవారు ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూత మనిరి.
- Mark 9:11–13 మార్కు 9:11–13వారు ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, యిదేమని ఆయన నడిగిరి. అందుకాయన ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్క పెట్టునను మాట నిజమే; అయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడి, తృణీకరింపబడ వలెనని వ్రాయబడుట ఏమి? ఏలీయా వచ్చెననియు అతనిగూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతనియెడల చేసిరనియు మీతో చెప్పు చున్నానని వారితో అనెను.
- Matthew 17:11–13 మత్తయి 17:11–13అందుకాయన ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టు నను మాట నిజమే; అయినను ఏలీయా యిదివరకే వచ్చెను; వారతనిని ఎరుగక తమ కిష్టము వచ్చినట్టు అతని యెడల చేసిరి. మనుష్యకుమారుడు కూడ ఆలాగే వారి చేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పు చున్నాననెను. అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహానునుగూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి.