Matthew · chapter 27 · verse 45
Matthew 27:45 in Telugu
మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను.
Madhyaahnamu modalukoni moodu gantalavaraku aa deshamantatanu cheekatikammenu.
Matthew 27:45 in English
- King James Version (KJV)
- Now from the sixth hour there was darkness over all the land unto the ninth hour.
- World English Bible (WEB)
- Now from the sixth hour there was darkness over all the land until the ninth hour.
- American Standard Version (ASV)
- Now from the sixth hour there was darkness over all the land until the ninth hour.
- Bible in Basic English (BBE)
- Now from the sixth hour it was dark over all the land till the ninth hour.
- Darby Translation (DBY)
- Now from [the] sixth hour there was darkness over the whole land until [the] ninth hour;
- Webster's Bible (WBS)
- Now from the sixth hour there was darkness over all the land to the ninth hour.
- Young's Literal Translation (YLT)
- And from the sixth hour darkness came over all the land unto the ninth hour,
Read in context
- 43వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.
- 44ఆయనతో కూడ సిలువవేయబడిన బందిపోటు దొంగలును ఆలాగే ఆయనను నిందించిరి.
- 45మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను.
- 46ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.
- 47అక్కడ నిలిచియున్నవారిలో కొందరా మాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి.
Cross references
- Amos 8:9 ఆమోసు 8:9ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్త మింపజేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మ జేయుదును.
- Mark 15:33–34 మార్కు 15:33–34మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము.
- Isaiah 50:3 యెషయా 50:3ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను అవి గోనెపట్ట ధరింపజేయుచున్నాను
- Luke 23:44–45 లూకా 23:44–45అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటిమీద చీకటి కమ్మెను; సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భా లయపు తెర నడిమికి చినిగెను.
- Revelation 9:2 ప్రకటన 9:2అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలోనుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములోనుండి లేచెను; ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను.
- Mark 15:25 మార్కు 15:25ఆయనను సిలువవేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను.
- Revelation 8:12 ప్రకటన 8:12నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింప కుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను.