Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 2 · verse 11

Mark 2:11 in Telugu

పక్షవాయువు గలవానిని చూచినీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను.

Pakshavaayuvu galavaanini choochineevu lechi nee parupettikoni yintiki pommani neeto cheppuchunnaananenu.

Mark 2:11 in English

King James Version (KJV)
I say unto thee, Arise, and take up thy bed, and go thy way into thine house.
World English Bible (WEB)
“I tell you, arise, take up your mat, and go to your house.”
American Standard Version (ASV)
I say unto thee, Arise, take up thy bed, and go unto thy house.
Bible in Basic English (BBE)
I say to you, Get up, take up your bed, and go to your house.
Darby Translation (DBY)
To thee I say, Arise, take up thy couch and go to thine house.
Webster's Bible (WBS)
I say to thee, Arise, and take up thy bed, and go into thy house.
Young's Literal Translation (YLT)
I say to thee, Rise, and take up thy couch, and go away to thy house;'

Read in context

  1. 9ఈ పక్షవాయువుగలవానితో నీ పాపములు క్షమింప బడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తి కొని నడువుమని చెప్పుట సులభమా?
  2. 10అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి
  3. 11పక్షవాయువు గలవానిని చూచినీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను.
  4. 12తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచి పోయెను గనుక, వారందరు విభ్రాంతినొందిమనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.
  5. 13ఆయన సముద్రతీరమున మరల నడచిపోవుచుండెను. జనులందరును ఆయనయొద్దకు రాగా ఆయన వారికి బోధించెను.
Read all of Mark 2

Cross references

Mark 2:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.