Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 2 · verse 13

Mark 2:13 in Telugu

ఆయన సముద్రతీరమున మరల నడచిపోవుచుండెను. జనులందరును ఆయనయొద్దకు రాగా ఆయన వారికి బోధించెను.

Aayana samudrateeramuna marala nadachipovuchundenu. Janulandarunu aayanayoddaku raagaa aayana vaariki bodhinchenu.

Mark 2:13 in English

King James Version (KJV)
And he went forth again by the sea side; and all the multitude resorted unto him, and he taught them.
World English Bible (WEB)
He went out again by the seaside. All the multitude came to him, and he taught them.
American Standard Version (ASV)
And he went forth again by the sea side; and all the multitude resorted unto him, and he taught them.
Bible in Basic English (BBE)
And he went out again by the seaside; and all the people came to him, and he gave them teaching.
Darby Translation (DBY)
And he went out again by the sea, and all the crowd came to him, and he taught them.
Webster's Bible (WBS)
And he went forth again by the sea -[side] ; and all the multitude resorted to him, and he taught them.
Young's Literal Translation (YLT)
And he went forth again by the sea, and all the multitude was coming unto him, and he was teaching them,

Read in context

  1. 11పక్షవాయువు గలవానిని చూచినీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను.
  2. 12తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచి పోయెను గనుక, వారందరు విభ్రాంతినొందిమనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.
  3. 13ఆయన సముద్రతీరమున మరల నడచిపోవుచుండెను. జనులందరును ఆయనయొద్దకు రాగా ఆయన వారికి బోధించెను.
  4. 14ఆయన మార్గమున వెళ్లుచు, సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు లేచి, ఆయనను వెంబడించెను.
  5. 15అతని యింట ఆయన భోజనమునకు కూర్చుండియుండగా, సుంకరులును పాపులును అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండి యుండిరి. ఇట్టివారనేకులుండిరి; వారాయనను వెంబడించు వారైరి
Read all of Mark 2

Cross references

Original words (Greek)

Mark 2:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.