Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 2 · verse 24

Mark 2:24 in Telugu

అందుకు పరిసయ్యులుచూడుము, విశ్రాంతిదినమున చేయకూడనిది వారేల చేయు చున్నారని ఆయన నడిగిరి.

Anduku parisayyuluchoodumu, vishraantidinamuna cheyakoodanidi vaarela cheyu chunnaarani aayana nadigiri.

Mark 2:24 in English

King James Version (KJV)
And the Pharisees said unto him, Behold, why do they on the sabbath day that which is not lawful?
World English Bible (WEB)
The Pharisees said to him, “Behold, why do they do that which is not lawful on the Sabbath day?”
American Standard Version (ASV)
And the Pharisees said unto him, Behold, why do they on the sabbath day that which is not lawful?
Bible in Basic English (BBE)
And the Pharisees said to him, Why are they doing what it is not right to do on the Sabbath?
Darby Translation (DBY)
And the Pharisees said to him, Behold, why do they on the sabbath what is not lawful?
Webster's Bible (WBS)
And the Pharisees said to him, Behold, why do they on the sabbath that which is not lawful?
Young's Literal Translation (YLT)
and the Pharisees said to him, 'Lo, why do they on the sabbaths that which is not lawful?'

Read in context

  1. 22ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులును చెడును; అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను.
  2. 23మరియు ఆయన విశ్రాంతిదినమున పంటచేలలోబడి వెళ్లుచుండగా, శిష్యులు మార్గమున సాగిపోవుచు వెన్నులు త్రుంచుచునుండిరి.
  3. 24అందుకు పరిసయ్యులుచూడుము, విశ్రాంతిదినమున చేయకూడనిది వారేల చేయు చున్నారని ఆయన నడిగిరి.
  4. 25అందుకాయన వారితో ఇట్లనెను తానును తనతో కూడ నున్నవారును ఆకలిగొని నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడును చదువలేదా?
  5. 26అబ్యాతారుప్రధాన యాజకుడై యుండగా దేవమందిరములోనికి వెళ్లి, యాజకులే గాని యితరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని, తనతోకూడ ఉన్నవారికిచ్చెను గదా అని చెప్పెను.
Read all of Mark 2

Cross references

Original words (Greek)

Mark 2:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.