Matthew · chapter 15 · verse 2
Matthew 15:2 in Telugu
నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించు చున్నారని అడిగిరి
Nee shishyulu chetulu kadugukonakunda bhojanamu cheyuchunnaare, vaarendu nimittamu peddala paaramparyaachaaramunu atikraminchu chunnaarani adigiri
Matthew 15:2 in English
- King James Version (KJV)
- Why do thy disciples transgress the tradition of the elders? for they wash not their hands when they eat bread.
- World English Bible (WEB)
- “Why do your disciples disobey the tradition of the elders? For they don’t wash their hands when they eat bread.”
- American Standard Version (ASV)
- Why do thy disciples transgress the tradition of the elders? for they wash not their hands when they eat bread.
- Bible in Basic English (BBE)
- Why do your disciples go against the teaching of the fathers? for they take food with unwashed hands.
- Darby Translation (DBY)
- Why do thy disciples transgress what has been delivered by the ancients? for they do not wash their hands when they eat bread.
- Webster's Bible (WBS)
- Why do thy disciples transgress the tradition of the elders? for they wash not their hands when they eat bread.
- Young's Literal Translation (YLT)
- 'Wherefore do thy disciples transgress the tradition of the elders? for they do not wash their hands when they may eat bread.'
Read in context
- 1ఆ సమయమున యెరూషలేమునుండి శాస్త్రులును పరిసయ్యులును యేసునొద్దకు వచ్చి
- 2నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించు చున్నారని అడిగిరి
- 3అందుకాయన మీరును మీపారం పర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్ర మించుచున్నారు?
- 4తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలచిచ్చెను.
Cross references
- Mark 7:2 మార్కు 7:2ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి.
- Luke 11:38 లూకా 11:38ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను.
- Colossians 2:8 కొలొస్సయులకు 2:8ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచార మును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.
- Colossians 2:20–23 కొలొస్సయులకు 2:20–23మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠ ముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకు చున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించిచేత పట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు అను విధు లకు మీరు లోబడనేల? అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవనియెంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు.
- Mark 7:5 మార్కు 7:5అప్పుడు పరిసయ్యులును శాస్త్రులును నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారముచొప్పున నడుచుకొనక, అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన నడి గిరి.
- 1 Peter 1:18 1 పేతురు 1:18పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని
Original words (Greek)
- Why · G5101τίς tís
- do · G3845παραβαίνω parabaínō
- thy · G4675σοῦ soû
- disciples · G3101μαθητής mathētḗs
- transgress · G3845παραβαίνω parabaínō
- tradition · G3862παράδοσις parádosis
- elders · G4245πρεσβύτερος presbýteros
- for · G1063γάρ gár
- wash · G3538νίπτω níptō
- not · G3756οὐ ou
- their · G846αὐτός autós
- hands · G5495χείρ cheír
- when · G3752ὅταν hótan
- eat · G2068ἐσθίω esthíō
- bread · G740ἄρτος ártos