Mark · chapter 2 · verse 25
Mark 2:25 in Telugu
అందుకాయన వారితో ఇట్లనెను తానును తనతో కూడ నున్నవారును ఆకలిగొని నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడును చదువలేదా?
Andukaayana vaarito itlanenu taanunu tanato kooda nunnavaarunu aakaligoni nanduna daaveedunaku avasaramu vachchinappudu atadu chesinadi meerennadunu chaduvaledaa?
Mark 2:25 in English
- King James Version (KJV)
- And he said unto them, Have ye never read what David did, when he had need, and was an hungred, he, and they that were with him?
- World English Bible (WEB)
- He said to them, “Did you never read what David did when he had need and was hungry—he, and those who were with him?
- American Standard Version (ASV)
- And he said unto them, Did ye never read what David did, when he had need, and was hungry, he, and they that were with him?
- Bible in Basic English (BBE)
- And he said to them, Have you no knowledge of what David did, when he had need and was without food, he, and those who were with him?
- Darby Translation (DBY)
- And he said to them, Have ye never read what David did when he had need and hungered, he and those with him,
- Webster's Bible (WBS)
- And he said to them, Have ye never read what David did, when he had need, and was hungry, he and they that were with him?
- Young's Literal Translation (YLT)
- And he said to them, 'Did ye never read what David did, when he had need and was hungry, he and those with him?
Read in context
- 23మరియు ఆయన విశ్రాంతిదినమున పంటచేలలోబడి వెళ్లుచుండగా, శిష్యులు మార్గమున సాగిపోవుచు వెన్నులు త్రుంచుచునుండిరి.
- 24అందుకు పరిసయ్యులుచూడుము, విశ్రాంతిదినమున చేయకూడనిది వారేల చేయు చున్నారని ఆయన నడిగిరి.
- 25అందుకాయన వారితో ఇట్లనెను తానును తనతో కూడ నున్నవారును ఆకలిగొని నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడును చదువలేదా?
- 26అబ్యాతారుప్రధాన యాజకుడై యుండగా దేవమందిరములోనికి వెళ్లి, యాజకులే గాని యితరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని, తనతోకూడ ఉన్నవారికిచ్చెను గదా అని చెప్పెను.
- 27మరియు విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినముకొరకు నియమింపబడలేదు.
Cross references
- 1 Samuel 21:3–6 1 సమూయేలు 21:3–6నీయొద్ద ఏమి యున్నది? అయిదు రొట్టెలుగాని మరేమియుగాని యుండిన యెడల అది నా కిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా యాజకుడుసాధారణమైన రొట్టె నాయొద్ద లేదు; పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదునిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటినుండి ఈ మూడు దినములు స్త్రీలు మాకు దూరముగానే యున్నారు; పని వారిబట్టలు పవిత్రములే; ఒకవేళ మేముచేయుకార్యము అపవిత్రమైనయెడల నేమి? రాజాజ్ఞనుబట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను. అంతట యెహోవా సన్నిధినుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా, వెచ్చనిరొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతని కిచ్చెను.
- Luke 10:26 లూకా 10:26అందుకాయన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది? నీ వేమి చదువుచున్నావని అతని నడుగగా