Mark · chapter 3 · verse 25
Mark 3:25 in Telugu
ఒక యిల్లు తనుకుతానే విరోధముగా వేరు పడిన యెడల, ఆ యిల్లు నిలువనేరదు.
Oka yillu tanukutaane virodhamugaa veru padina yedala, aa yillu niluvaneradu.
Mark 3:25 in English
- King James Version (KJV)
- And if a house be divided against itself, that house cannot stand.
- World English Bible (WEB)
- If a house is divided against itself, that house cannot stand.
- American Standard Version (ASV)
- And if a house be divided against itself, that house will not be able to stand.
- Bible in Basic English (BBE)
- And if there is division in a house, that house will come to destruction;
- Darby Translation (DBY)
- And if a house has become divided against itself, that house cannot subsist.
- Webster's Bible (WBS)
- And if a house be divided against itself, that house cannot stand.
- Young's Literal Translation (YLT)
- and if a house against itself be divided, that house cannot be made to stand;
Read in context
- 23అప్పుడాయన వారిని తన యొద్దకు పిలిచి, ఉపమానరీతిగా వారితో ఇట్లనెను సాతాను సాతాను నేలాగు వెళ్లగొట్టును?
- 24ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల, ఆ రాజ్యము నిలువనేరదు.
- 25ఒక యిల్లు తనుకుతానే విరోధముగా వేరు పడిన యెడల, ఆ యిల్లు నిలువనేరదు.
- 26సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన యెడలవాడు నిలువ లేక కడతేరును.
- 27ఒకడు బలవంతుడైనవానిని మొదట బంధించితేనే తప్ప, ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు; బంధించిన యెడల వాని యిల్లు దోచుకొనవచ్చును.
Cross references
- James 3:16 యాకోబు 3:16ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.
- Galatians 5:15 గలతీయులకు 5:15అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించినయెడల మీరు ఒకనివలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి.
- Psalm 133:1 కీర్తనలు 133:1సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
- Genesis 37:4 ఆదికాండము 37:4అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటె ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి, అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేక పోయిరి.
- Genesis 13:7–8 ఆదికాండము 13:7–8అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండ కూడదు.