Mark · chapter 5 · verse 26
Mark 5:26 in Telugu
తనకు కలిగినదంతయు వ్యయము చేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకట పడెను.
Tanaku kaliginadantayu vyayamu chesikoni, yentamaatramunu prayojanamuleka marinta sankata padenu.
Mark 5:26 in English
- King James Version (KJV)
- And had suffered many things of many physicians, and had spent all that she had, and was nothing bettered, but rather grew worse,
- World English Bible (WEB)
- and had suffered many things by many physicians, and had spent all that she had, and was no better, but rather grew worse,
- American Standard Version (ASV)
- and had suffered many things of many physicians, and had spent all that she had, and was nothing bettered, but rather grew worse,
- Bible in Basic English (BBE)
- And had undergone much at the hands of a number of medical men, and had given all she had, and was no better, but even worse,
- Darby Translation (DBY)
- and had suffered much under many physicians, and had spent everything she had and had found no advantage from it, but had rather got worse,
- Webster's Bible (WBS)
- And had suffered many things from many physicians, and had spent all that she had, and was not relieved, but rather grew worse,
- Young's Literal Translation (YLT)
- and many things having suffered under many physicians, and having spent all that she had, and having profited nothing, but rather having come to the worse,
Read in context
- 24ఆయన అతనితో కూడ వెళ్లెను; బహు జనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి.
- 25పండ్రెండేండ్లనుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను. ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి
- 26తనకు కలిగినదంతయు వ్యయము చేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకట పడెను.
- 27ఆమె యేసునుగూర్చి వినినేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని,
- 28జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను.
Cross references
- Jeremiah 30:12–13 యిర్మీయా 30:12–13యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది; నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠినశిక్షచేసి నిన్ను గాయపరచియున్నాను; కాగా నీ పక్షమున వ్యాజ్యెమాడువాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు.
- Job 13:4 యోబు 13:4మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరందరు పనికిమాలిన వైద్యులు.
- Psalm 108:12 కీర్తనలు 108:12మనుష్యుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము
- Jeremiah 8:22 యిర్మీయా 8:22గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యు డును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక పోవు చున్నది?
- Jeremiah 51:8 యిర్మీయా 51:8బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తునియ లాయెను దానిని చూచి అంగలార్చుడి అది స్వస్థతనొందునేమో దాని నొప్పికొరకు గుగ్గిలము తీసికొని రండి.
Original words (Greek)
- And · G2532καί kaí
- suffered · G3958πάσχω páschō
- things · G4183πολύς polýs
- of · G5259ὑπό hypó
- many · G4183πολύς polýs
- physicians · G2395ἰατρός iatrós
- and · G2532καί kaí
- spent · G1159δαπανάω dapanáō
- all · G3956πᾶς pâs
- that · G3844παρά pará
- she · G1438ἑαυτοῦ heautoû
- had · G3844παρά pará
- and · G2532καί kaí
- was · G5623ὠφελέω ōpheléō
- nothing · G3367μηδείς mēdeís
- bettered · G5623ὠφελέω ōpheléō
- but · G235ἀλλά allá
- rather · G3123μᾶλλον mâllon
- grew · G2064ἔρχομαι érchomai
- worse · G5501χείρων cheírōn