Mark · chapter 5 · verse 43
Mark 5:43 in Telugu
జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను.
Jariginadi evaniki teliyakoodadani aayana vaariki gattigaa aajnyaapinchi, aameku aahaaramu pettudani cheppenu.
Mark 5:43 in English
- King James Version (KJV)
- And he charged them straitly that no man should know it; and commanded that something should be given her to eat.
- World English Bible (WEB)
- He strictly ordered them that no one should know this, and commanded that something should be given to her to eat.
- American Standard Version (ASV)
- And he charged them much that no man should know this: and he commanded that [something] should be given her to eat.
- Bible in Basic English (BBE)
- And he gave them special orders that they were not to say anything of this; and he said that some food was to be given to her.
- Darby Translation (DBY)
- And he charged them much that no one should know this; and he desired that [something] should be given her to eat.
- Webster's Bible (WBS)
- And he charged them strictly that no man should know it; and commanded that something should be given her to eat.
- Young's Literal Translation (YLT)
- and he charged them much, that no one may know this thing, and he said that there be given to her to eat.
Read in context
- 41ఆ చిన్నదాని చెయిపట్టి తలీతాకుమీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము.
- 42వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పండ్రెండు సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయ మొందిరి.
- 43జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను.
Cross references
- Matthew 8:4 మత్తయి 8:4అప్పుడు యేసు ఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను
- Mark 7:36 మార్కు 7:36అప్పుడాయన ఇది ఎవనితోను చెప్పవద్దని వారి కాజ్ఞా పించెను; అయితే ఆయన చెప్పవద్దని వారి కాజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధిచేయుచు
- Mark 1:43 మార్కు 1:43అప్పుడాయన ఎవనితోను ఏమియు చెప్పకు సుమీ;
- Matthew 9:30 మత్తయి 9:30అప్పుడు యేసు ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.
- Luke 8:56 లూకా 8:56ఆమె తలిదండ్రులు విస్మయము నొందిరి. అంతట ఆయన - జరిగినది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను.
- Luke 5:14 లూకా 5:14అప్పుడాయన నీవు ఎవనితోను చెప్పక వెళ్లి, వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను.
- Matthew 17:9 మత్తయి 17:9వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరి తోను చెప్పకుడని యేసు వారి కాజ్ఞాపించెను.
- Matthew 12:16–18 మత్తయి 12:16–18ఆయన వారినందరిని స్వస్థ పరచి, తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ప్రవక్తయైన యెషయాద్వారా చెప్పినది నెరవేరునట్లు (ఆలాగు జరిగెను) అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును.
- John 5:41 యోహాను 5:41నేను మనుష్యులవలన మహిమ పొందువాడనుకాను.
- Mark 3:12 మార్కు 3:12తన్ను ప్రసిద్ధిచేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.
- Acts 10:41 అపొస్తలుల కార్యములు 10:41ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయనతో కూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను.
- Luke 24:42–43 లూకా 24:42–43వారు కాల్చిన చేప ముక్కను ఆయన కిచ్చిరి. ఆయన దానిని తీసికొని వారియెదుట భుజించెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- charged · G1291διαστέλλομαι diastéllomai
- them · G846αὐτός autós
- straitly · G4183πολύς polýs
- that · G2443ἵνα hína
- man · G3367μηδείς mēdeís
- know · G1097γινώσκω ginṓskō
- it · G5124τοῦτο toûto
- and · G2532καί kaí
- commanded · G2036ἔπω épō
- given · G1325δίδωμι dídōmi
- her · G846αὐτός autós
- eat · G5315φάγω phágō