Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 5 · verse 6

Mark 5:6 in Telugu

వాడు దూరమునుండి యేసును చూచి, పరుగెత్తికొనివచ్చి, ఆయనకు నమస్కారముచేసి

Vaadu dooramunundi yesunu choochi, parugettikonivachchi, aayanaku namaskaaramuchesi

Mark 5:6 in English

King James Version (KJV)
But when he saw Jesus afar off, he ran and worshipped him,
World English Bible (WEB)
When he saw Jesus from afar, he ran and bowed down to him,
American Standard Version (ASV)
And when he saw Jesus from afar, he ran and worshipped him;
Bible in Basic English (BBE)
And when he saw Jesus from far off, he went quickly to him and gave him worship;
Darby Translation (DBY)
But seeing Jesus from afar off, he ran and did him homage,
Webster's Bible (WBS)
But when he saw Jesus afar off, he ran and worshiped him,
Young's Literal Translation (YLT)
And, having seen Jesus from afar, he ran and bowed before him,

Read in context

  1. 4పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను, వాడు ఆ చేతిసంకెళ్లు తెంపి, కాలిసంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధు పరచలేకపోయెను.
  2. 5వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్లు సమాధులలోను కొండలలోను కేకలువేయుచు, తన్నుతాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను.
  3. 6వాడు దూరమునుండి యేసును చూచి, పరుగెత్తికొనివచ్చి, ఆయనకు నమస్కారముచేసి
  4. 7యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను.
  5. 8ఎందుకనగా ఆయన అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను.
Read all of Mark 5

Cross references

Original words (Greek)

Mark 5:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.