Mark · chapter 6 · verse 2
Mark 6:2 in Telugu
విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజమందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడనుండి వచ్చెను? ఇతనికియ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి? ఇదేమి?
Vishraanti dinamu vachchinappudu aayana samaajamandiramulo bodhimpanaarambhinchenu. Anekulu aayana bodha vini aashcharyapadi ee sangatulu itaniki ekkadanundi vachchenu? Itanikiyyabadina ee jnyaanamettidi? Itani chetula valana itti adbhutamulu cheyabaduchunnavi? Idemi?
Mark 6:2 in English
- King James Version (KJV)
- And when the sabbath day was come, he began to teach in the synagogue: and many hearing [him] were astonished, saying, From whence hath this [man] these things? and what wisdom [is] this which is given unto him, that even such mighty works are wrought by his hands?
- World English Bible (WEB)
- When the Sabbath had come, he began to teach in the synagogue, and many hearing him were astonished, saying, “Where did this man get these things?” and, “What is the wisdom that is given to this man, that such mighty works come about by his hands?
- American Standard Version (ASV)
- And when the sabbath was come, he began to teach in the synagogue: and many hearing him were astonished, saying, Whence hath this man these things? and, What is the wisdom that is given unto this man, and [what mean] such mighty works wrought by his hands?
- Bible in Basic English (BBE)
- And when the Sabbath day had come, he was teaching in the Synagogue; and a number of people hearing him were surprised, saying, From where did this man get these things? and, What is the wisdom given to this man, and what are these works of power done by his hands?
- Darby Translation (DBY)
- And when sabbath was come he began to teach in the synagogue, and many hearing were amazed, saying, Whence [has] this [man] these things? and what [is] the wisdom that is given to him, and such works of power are done by his hands?
- Webster's Bible (WBS)
- And when the sabbath was come, he began to teach in the synagogue: and many hearing [him] were astonished, saying, From whence hath this [man] these things? and what wisdom [is] this which is given to him, that even such mighty works are wrought by his hands?
- Young's Literal Translation (YLT)
- and sabbath having come, he began in the synagogue to teach, and many hearing were astonished, saying, 'Whence hath this one these things? and what the wisdom that was given to him, that also such mighty works through his hands are done?
Read in context
- 1ఆయన అక్కడనుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి.
- 2విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజమందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడనుండి వచ్చెను? ఇతనికియ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి? ఇదేమి?
- 3ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పు కొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి.
- 4అందుకు యేసు ప్రవక్త తన దేశము లోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను.
Cross references
- John 7:15 యోహాను 7:15యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి.
- John 6:42 యోహాను 6:42కాబట్టి నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా?
- Mark 1:21–22 మార్కు 1:21–22అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రులవలె గాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి.
- Acts 4:13–14 అపొస్తలుల కార్యములు 4:13–14వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి.
- Matthew 4:23 మత్తయి 4:23యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.
- Luke 4:31–32 లూకా 4:31–32అప్పుడాయన గలిలయలోని కపెర్నహూము పట్టణము నకు వచ్చి, విశ్రాంతిదినమున వారికి బోధించు చుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై యుండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి.
- Luke 4:15 లూకా 4:15ఆయన అందరిచేత ఘనతనొంది, వారి సమాజమందిరములలో బోధించుచు వచ్చెను.
- Matthew 7:28 మత్తయి 7:28యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.
- Mark 1:39 మార్కు 1:39ఆయన గలిలయయందంతట వారి సమాజమందిరములలోప్రక టించుచు, దయ్యములను వెళ్లగొట్టుచు నుండెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- day · G4521σάββατον sábbaton
- come · G1096γίνομαι gínomai
- began · G756ἄρχομαι árchomai
- teach · G1321διδάσκω didáskō
- in · G1722ἐν en
- synagogue · G4864συναγωγή synagōgḗ
- and · G2532καί kaí
- many · G4183πολύς polýs
- hearing · G191ἀκούω akoúō
- astonished · G1605ἐκπλήσσω ekplḗssō
- saying · G3004λέγω légō
- whence · G4159πόθεν póthen
- this · G5129τούτῳ toútōi
- things · G5023ταῦτα taûta
- and · G2532καί kaí
- what · G5101τίς tís
- wisdom · G4678σοφία sophía
- which · G3588ὁ ho
- given · G1325δίδωμι dídōmi
- him · G846αὐτός autós
- that · G3754ὅτι hóti
- even · G2532καί kaí
- such · G5108τοιοῦτος toioûtos
- works · G1411δύναμις dýnamis
- wrought · G1096γίνομαι gínomai
- by · G1223διά diá
- his · G846αὐτός autós
- hands · G5495χείρ cheír