Mark · chapter 7 · verse 14
Mark 7:14 in Telugu
అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచిమీరందరు నా మాట విని గ్రహించుడి.
Appudaayana janasamoohamunu marala tanayoddaku pilichimeerandaru naa maata vini grahinchudi.
Mark 7:14 in English
- King James Version (KJV)
- And when he had called all the people [unto him], he said unto them, Hearken unto me every one [of you], and understand:
- World English Bible (WEB)
- He called all the multitude to himself and said to them, “Hear me, all of you, and understand.
- American Standard Version (ASV)
- And he called to him the multitude again, and said unto them, Hear me all of you, and understand:
- Bible in Basic English (BBE)
- And turning to the people again, he said to them, Give ear to me all of you, and let my words be clear to you:
- Darby Translation (DBY)
- And having called again the crowd, he said to them, Hear me, all [of you], and understand:
- Webster's Bible (WBS)
- And when he had called all the people [to him] , he said to them, Hearken to me every one [of you] , and understand.
- Young's Literal Translation (YLT)
- And having called near all the multitude, he said to them, 'Hearken to me, ye all, and understand;
Read in context
- 12తన తండ్రికైనను తల్లి కైనను వానిని ఏమియు చేయనియ్యక
- 13మీరు నియ మించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను.
- 14అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచిమీరందరు నా మాట విని గ్రహించుడి.
- 15వెలుపలినుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు గాని,
- 16లోపలినుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను.
Cross references
- Matthew 15:10 మత్తయి 15:10జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి;
- Proverbs 8:5 సామెతలు 8:5జ్ఞానములేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసి కొనుడి బుద్ధిహీనులారా, బుద్ధియెట్టిదైనది యోచించి చూడుడి.
- Acts 8:30 అపొస్తలుల కార్యములు 8:30ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తికొనిపోయి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండగా వినినీవు చదువునది గ్రహించుచున్నావా? అని అడుగగా
- Isaiah 6:9 యెషయా 6:9ఆయననీవు పోయి యీ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు.
- Luke 12:54–57 లూకా 12:54–57మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను మీరు పడమటనుండి మబ్బు పైకి వచ్చుట చూచు నప్పుడు వానవచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు; ఆలాగే జరుగును. దక్షిణపు గాలి విసరుట చూచునప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు; ఆలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు; ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేల? ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేల?
- Psalm 94:8 కీర్తనలు 94:8జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు?
- 1 Kings 18:21 1 రాజులు 18:21ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడ బడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుస రించుడి, బయలు దేవుడైతే వాని ననుసరించుడని ప్రక టన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి.
- 1 Kings 22:28 1 రాజులు 22:28అప్పుడు మీకాయా ఈలాగు చెప్పెను సకలజనులారా, నా మాట ఆలకించు డని చెప్పెనురాజవైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చినయెడల యెహోవా నాచేత పలుకలేదు.
- Psalm 49:1–2 కీర్తనలు 49:1–2సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవి యొగ్గుడి. నా నోరు విజ్ఞానవిషయములను పలుకును
- Luke 12:1 లూకా 12:1అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి.