Mark · chapter 7 · verse 30
Mark 7:30 in Telugu
ఆమె యింటికి వచ్చి, తన కుమార్తె మంచముమీద పండుకొని యుండుటయు దయ్యము వదలి పోయి యుండుటయు చూచెను.
Aame yintiki vachchi, tana kumaarte manchamumeeda pandukoni yundutayu dayyamu vadali poyi yundutayu choochenu.
Mark 7:30 in English
- King James Version (KJV)
- And when she was come to her house, she found the devil gone out, and her daughter laid upon the bed.
- World English Bible (WEB)
- She went away to her house, and found the child having been laid on the bed, with the demon gone out.
- American Standard Version (ASV)
- And she went away unto her house, and found the child laid upon the bed, and the demon gone out.
- Bible in Basic English (BBE)
- And she went away to her house, and saw the child on the bed, and the evil spirit gone out.
- Darby Translation (DBY)
- And having gone away to her house she found the demon gone out, and her daughter lying on the bed.
- Webster's Bible (WBS)
- And when she had come to her house, she found the demon had gone out, and her daughter laid upon the bed.
- Young's Literal Translation (YLT)
- and having come away to her house, she found the demon gone forth, and the daughter laid upon the couch.
Read in context
- 28అందుకామెనిజమే ప్రభువా, అయితే కుక్కపిల్లలు కూడ బల్లక్రింద ఉండి, పిల్లలు పడవేయు రొట్టెముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను.
- 29అందుకాయన ఈ మాట చెప్పినందున వెళ్లుము; దయ్యము నీ కుమార్తెను వదలిపోయినదని ఆమెతో చెప్పెను.
- 30ఆమె యింటికి వచ్చి, తన కుమార్తె మంచముమీద పండుకొని యుండుటయు దయ్యము వదలి పోయి యుండుటయు చూచెను.
- 31ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి, సీదోను ద్వారా దెకపొలి ప్రాంతములమీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను.
- 32అప్పుడు వారు చెవుడుగల నత్తి వాని ఒకని ఆయనయొద్దకు తోడుకొనివచ్చి, వానిమీద చెయ్యి యుంచుమని ఆయనను వేడుకొనిరి.
Cross references
- 1 John 3:8 1 యోహాను 3:8అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.
- John 4:50–52 యోహాను 4:50–52యేసు నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లి పోయెను. అతడింక వెళ్లుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగావచ్చి, అతని కుమారుడు బ్రదికి యున్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగు పడసాగెనని వారిని అడిగినప్పుడు వారునిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- come · G565ἀπέρχομαι apérchomai
- to · G1519εἰς eis
- her · G846αὐτός autós
- house · G3624οἶκος oîkos
- found · G2147εὑρίσκω heurískō
- devil · G1140δαιμόνιον daimónion
- out · G1831ἐξέρχομαι exérchomai
- and · G2532καί kaí
- daughter · G2364θυγάτηρ thygátēr
- laid · G906βάλλω bállō
- upon · G1909ἐπί epí
- bed · G2825κλίνη klínē