Mark · chapter 7 · verse 33
Mark 7:33 in Telugu
సమూహ ములోనుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి, వాని చెవులలో తన వ్రేళ్లుపెట్టి, ఉమ్మివేసి, వాని నాలుక ముట్టి
Samooha mulonundi aayana vaanini ekaantamunaku todukoni poyi, vaani chevulalo tana vrellupetti, ummivesi, vaani naaluka mutti
Mark 7:33 in English
- King James Version (KJV)
- And he took him aside from the multitude, and put his fingers into his ears, and he spit, and touched his tongue;
- World English Bible (WEB)
- He took him aside from the multitude privately and put his fingers into his ears; and he spat and touched his tongue.
- American Standard Version (ASV)
- And he took him aside from the multitude privately, and put his fingers into his ears, and he spat, and touched his tongue;
- Bible in Basic English (BBE)
- And he took him on one side from the people privately, and put his fingers into his ears, and he put water from his mouth on the man's tongue with his finger;
- Darby Translation (DBY)
- And having taken him away from the crowd apart, he put his fingers to his ears; and having spit, he touched his tongue;
- Webster's Bible (WBS)
- And he took him aside from the multitude, and put his fingers into his ears, and he spit, and touched his tongue.
- Young's Literal Translation (YLT)
- And having taken him away from the multitude by himself, he put his fingers to his ears, and having spit, he touched his tongue,
Read in context
- 31ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి, సీదోను ద్వారా దెకపొలి ప్రాంతములమీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను.
- 32అప్పుడు వారు చెవుడుగల నత్తి వాని ఒకని ఆయనయొద్దకు తోడుకొనివచ్చి, వానిమీద చెయ్యి యుంచుమని ఆయనను వేడుకొనిరి.
- 33సమూహ ములోనుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి, వాని చెవులలో తన వ్రేళ్లుపెట్టి, ఉమ్మివేసి, వాని నాలుక ముట్టి
- 34ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్ఫతా అని వానితో చెప్పెను; ఆ మాటకు తెరవబడుమని అర్థము.
- 35అంతట వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను.
Cross references
- Mark 8:23 మార్కు 8:23ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరివెలుపలికి తోడుకొని పోయి, వాని కన్నులమీద ఉమ్మివేసి, వానిమీద చేతులుంచినీకేమైనను కనబడుచున్నదా? అని వానినడుగగా,
- John 9:6–7 యోహాను 9:6–7ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగు కొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను.
- Mark 5:40 మార్కు 5:40అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారి నందరిని బయటకు పంపివేసి, ఆ చిన్నదాని తలిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని, ఆ చిన్నది పరుండి యున్న గదిలోనికి వెళ్లి
- 1 Kings 17:19–22 1 రాజులు 17:19–22అతడునీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి, ఆమె కౌగిటిలోనుండి వానిని తీసికొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచముమీద వాని పరుండబెట్టి యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన యీ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమెమీదికి కీడు రాజేసితివా అని యెహో వాకు మొఱ్ఱపెట్టి ఆ చిన్న వానిమీద ముమ్మారు తాను పారచాచుకొనియెహోవా నా దేవా, నా మొఱ్ఱ ఆలకించి యీ చిన్న వానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను.
- 2 Kings 4:33–34 2 రాజులు 4:33–34తానే లోపలికిపోయి వారిద్దరే లోపలనుండగా తలుపువేసి, యెహోవాకు ప్రార్థనచేసి మంచముమీద ఎక్కి బిడ్డమీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటిమీదను తన కండ్లు వాని కండ్లమీదను తన చేతులు వాని చేతులమీదను ఉంచి, బిడ్డమీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను.
- 2 Kings 4:4–6 2 రాజులు 4:4–6అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపల నుండి తలుపుమూసి, ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి, నిండినవి యొకతట్టున ఉంచుమని ఆమెతో సెలవియ్యగా ఆమె అతని యొద్దనుండి పోయి, తానును కుమారులును లోపలనుండి తలుపుమూసి, కువ రులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నియు నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడుమరేమియు లేవని చెప్పెను. అంతలొనూనె నిలిచి పోయెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- took · G618ἀπολαμβάνω apolambánō
- him · G846αὐτός autós
- aside · G2398ἴδιος ídios
- from · G575ἀπό apó
- multitude · G3793ὄχλος óchlos
- put · G906βάλλω bállō
- his · G846αὐτός autós
- fingers · G1147δάκτυλος dáktylos
- into · G1519εἰς eis
- his · G846αὐτός autós
- ears · G3775οὖς oûs
- and · G2532καί kaí
- spit · G4429πτύω ptýō
- touched · G680ἅπτομαι háptomai
- his · G846αὐτός autós
- tongue · G1100γλῶσσα glōssa