Mark · chapter 8 · verse 24
Mark 8:24 in Telugu
వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలెనుండి నడుచు చున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను.
Vaadu kannuletti manushyulu naaku kanabaduchunnaaru; vaaru chetlavalenundi naduchu chunnatlugaa naaku kanabaduchunnaaranenu.
Mark 8:24 in English
- King James Version (KJV)
- And he looked up, and said, I see men as trees, walking.
- World English Bible (WEB)
- He looked up, and said, “I see men, but I see them like walking trees.”
- American Standard Version (ASV)
- And he looked up, and said, I see men; for I behold [them] as trees, walking.
- Bible in Basic English (BBE)
- And looking up, he said, I see men; I see them like trees, walking.
- Darby Translation (DBY)
- And having looked up, he said, I behold men, for I see [them], as trees, walking.
- Webster's Bible (WBS)
- And he looked up, and said, I see men as trees walking.
- Young's Literal Translation (YLT)
- and he, having looked up, said, 'I behold men, as I see trees, walking.'
Read in context
- 22అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయనయొద్దకు ఒక గ్రుడ్డివాని తోడు కొనివచ్చి, వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి.
- 23ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరివెలుపలికి తోడుకొని పోయి, వాని కన్నులమీద ఉమ్మివేసి, వానిమీద చేతులుంచినీకేమైనను కనబడుచున్నదా? అని వానినడుగగా,
- 24వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలెనుండి నడుచు చున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను.
- 25అంతట ఆయన మరల తన చేతులు వాని కన్నులమీద నుంచగా, వాడు తేరిచూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడ సాగెను.
- 26అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్లవద్దని చెప్పి వాని యింటికి వానిని పంపివేసెను.
Cross references
- Isaiah 29:18 యెషయా 29:18ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు.
- 1 Corinthians 13:9–12 1 కొరింథీయులకు 13:9–12మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థక మగును. నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును.
- Isaiah 32:3 యెషయా 32:3చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును.
- Judges 9:36 న్యాయాధిపతులు 9:36గాలు ఆ జనులను చూచి జెబులుతోఇదిగో జనులు కొండశిఖరముల మీదనుండి దిగివచ్చుచున్నారనగా, జెబులుకొండల చాయలు మనుష్యులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను.