Mark · chapter 8 · verse 26
Mark 8:26 in Telugu
అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్లవద్దని చెప్పి వాని యింటికి వానిని పంపివేసెను.
Appudu yesu neevu ooriloniki vellavaddani cheppi vaani yintiki vaanini pampivesenu.
Mark 8:26 in English
- King James Version (KJV)
- And he sent him away to his house, saying, Neither go into the town, nor tell [it] to any in the town.
- World English Bible (WEB)
- He sent him away to his house, saying, “Don’t enter into the village, nor tell anyone in the village.”
- American Standard Version (ASV)
- And he sent him away to his home, saying, Do not even enter into the village.
- Bible in Basic English (BBE)
- And he sent him away to his house, saying, Do not even go into the town.
- Darby Translation (DBY)
- And he sent him to his house, saying, Neither enter into the village, nor tell [it] to any one in the village.
- Webster's Bible (WBS)
- And he sent him away to his house, saying, Neither go into the town, nor tell [it] to any in the town.
- Young's Literal Translation (YLT)
- and he sent him away to his house, saying, 'Neither to the village mayest thou go, nor tell [it] to any in the village.'
Read in context
- 24వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలెనుండి నడుచు చున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను.
- 25అంతట ఆయన మరల తన చేతులు వాని కన్నులమీద నుంచగా, వాడు తేరిచూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడ సాగెను.
- 26అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్లవద్దని చెప్పి వాని యింటికి వానిని పంపివేసెను.
- 27యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములోనుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యుల నడిగెను.
- 28అందుకు వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పు కొనుచున్నారనిరి.
Cross references
- Matthew 8:4 మత్తయి 8:4అప్పుడు యేసు ఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను
- Matthew 12:16 మత్తయి 12:16ఆయన వారినందరిని స్వస్థ పరచి, తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఆజ్ఞాపించెను.
- Mark 8:23 మార్కు 8:23ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరివెలుపలికి తోడుకొని పోయి, వాని కన్నులమీద ఉమ్మివేసి, వానిమీద చేతులుంచినీకేమైనను కనబడుచున్నదా? అని వానినడుగగా,
- Mark 5:43 మార్కు 5:43జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను.
- Matthew 9:30 మత్తయి 9:30అప్పుడు యేసు ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.
- Mark 7:36 మార్కు 7:36అప్పుడాయన ఇది ఎవనితోను చెప్పవద్దని వారి కాజ్ఞా పించెను; అయితే ఆయన చెప్పవద్దని వారి కాజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధిచేయుచు