Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 8 · verse 36

Mark 8:36 in Telugu

ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?

Okadu sarvalokamunu sampaadinchukoni tana praanamunu pogottukonuta vaanikemi prayojanamu?

Mark 8:36 in English

King James Version (KJV)
For what shall it profit a man, if he shall gain the whole world, and lose his own soul?
World English Bible (WEB)
For what does it profit a man to gain the whole world and forfeit his life?
American Standard Version (ASV)
For what doth it profit a man, to gain the whole world, and forfeit his life?
Bible in Basic English (BBE)
What profit has a man if he gets all the world with the loss of his life?
Darby Translation (DBY)
For what shall it profit a man if he gain the whole world and suffer the loss of his soul?
Webster's Bible (WBS)
For what shall it profit a man, if he shall gain the whole world, and lose his own soul:
Young's Literal Translation (YLT)
for what shall it profit a man, if he may gain the whole world, and forfeit his life?

Read in context

  1. 34అంతట ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచినన్ను వెంబడింప గోరువాడు తన్నుతాను ఉపేక్షించుకొని తన సిలువయెత్త్తి కొని నన్ను వెంబ డింపవలెను.
  2. 35తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించు కొనును.
  3. 36ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?
  4. 37మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును?
  5. 38వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నామాటలనుగూర్చియు సిగ్గుపడు వాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతోకూడ వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను.
Read all of Mark 8

Cross references

Mark 8:36 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.