Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 8 · verse 37

Mark 8:37 in Telugu

మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును?

Manushyudu tana praanamunaku pratigaa emi iyyagalugunu?

Mark 8:37 in English

King James Version (KJV)
Or what shall a man give in exchange for his soul?
World English Bible (WEB)
For what will a man give in exchange for his life?
American Standard Version (ASV)
For what should a man give in exchange for his life?
Bible in Basic English (BBE)
And what would a man give in exchange for his life?
Darby Translation (DBY)
for what should a man give in exchange for his soul?
Webster's Bible (WBS)
Or what will a man give in exchange for his soul?
Young's Literal Translation (YLT)
Or what shall a man give as an exchange for his life?

Read in context

  1. 35తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించు కొనును.
  2. 36ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?
  3. 37మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును?
  4. 38వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నామాటలనుగూర్చియు సిగ్గుపడు వాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతోకూడ వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను.
Read all of Mark 8

Cross references

Mark 8:37 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.