Psalms · chapter 49 · verse 7
Psalm 49:7 in Telugu
ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు
Evadunu e vidhamuchetanainanu tana sahodaruni vimochimpaledu
Psalm 49:7 in English
- King James Version (KJV)
- None [of them] can by any means redeem his brother, nor give to God a ransom for him:
- World English Bible (WEB)
- none of them can by any means redeem his brother, nor give God a ransom for him.
- American Standard Version (ASV)
- None [of them] can by any means redeem his brother, Nor give to God a ransom for him
- Bible in Basic English (BBE)
- Truly, no man may get back his soul for a price, or give to God the payment for himself;
- Darby Translation (DBY)
- None can by any means redeem his brother, nor give to God a ransom for him,
- Webster's Bible (WBS)
- None [of them] can by any means redeem his brother, nor give to God a ransom for him:
- Young's Literal Translation (YLT)
- A brother doth no one at all ransom, He doth not give to God his atonement.
Read in context
- 5నాకొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేల భయపడవలెను?
- 6తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతనుబట్టి పొగడుకొనువారికి నేనేల భయపడవలెను?
- 7ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు
- 8వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు
- 9వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే.
Cross references
- Matthew 16:26 మత్తయి 16:26ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించు కొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయో జనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?
- Matthew 20:28 మత్తయి 20:28ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.
- 1 Timothy 2:6 1 తిమోతికి 2:6ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనినిగూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును.
- 1 Peter 1:18 1 పేతురు 1:18పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని
- Matthew 25:9 మత్తయి 25:9అందుకు బుద్ధిగల కన్యకలుమాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి.