Matthew · chapter 10 · verse 29
Matthew 10:29 in Telugu
రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు.
Rendu pichchukalu kaasuku ammabadunu gadaa; ayinanu mee tandri selavuleka vaatilo okatainanu nelanu padadu.
Matthew 10:29 in English
- King James Version (KJV)
- Are not two sparrows sold for a farthing? and one of them shall not fall on the ground without your Father.
- World English Bible (WEB)
- “Aren’t two sparrows sold for an assarion coin? Not one of them falls to the ground apart from your Father’s will.
- American Standard Version (ASV)
- Are not two sparrows sold for a penny? and not one of them shall fall on the ground without your Father:
- Bible in Basic English (BBE)
- Are not sparrows two a farthing? and not one of them comes to an end without your Father:
- Darby Translation (DBY)
- Are not two sparrows sold for a farthing? and one of them shall not fall to the ground without your Father;
- Webster's Bible (WBS)
- Are not two sparrows sold for a farthing? and not one of them shall fall on the ground without your Father.
- Young's Literal Translation (YLT)
- 'Are not two sparrows sold for an assar? and one of them shall not fall on the ground without your Father;
Read in context
- 27చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రక టించుడి.
- 28మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.
- 29రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు.
- 30మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి
- 31గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.
Cross references
- Luke 12:6–7 లూకా 12:6–7అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవునియెదుట మరువబడదు. మీ తలవెండ్రుక లన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా?
- Psalm 104:27–30 కీర్తనలు 104:27–30తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును నీవు గుప్పిలి విప్పగా అవి మంచివాటిని తిని తృప్తి పరచబడును. నీవు ముఖము మరుగుచేసికొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు.