Matthew · chapter 10 · verse 31
Matthew 10:31 in Telugu
గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.
Ganuka meeru bhayapadakudi; meeranekamaina pichchukalakante shreshthulu.
Matthew 10:31 in English
- King James Version (KJV)
- Fear ye not therefore, ye are of more value than many sparrows.
- World English Bible (WEB)
- Therefore don’t be afraid. You are of more value than many sparrows.
- American Standard Version (ASV)
- Fear not therefore: ye are of more value than many sparrows.
- Bible in Basic English (BBE)
- Then have no fear; you are of more value than a flock of sparrows.
- Darby Translation (DBY)
- Fear not therefore; ye are better than many sparrows.
- Webster's Bible (WBS)
- Fear ye not therefore, ye are of more value than many sparrows.
- Young's Literal Translation (YLT)
- be not therefore afraid, than many sparrows ye are better.
Read in context
- 29రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు.
- 30మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి
- 31గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.
- 32మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును.
- 33మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోక మందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.
Cross references
- Luke 12:24 లూకా 12:24కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు.
- Matthew 6:26 మత్తయి 6:26ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?
- Psalm 8:5 కీర్తనలు 8:5దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు.
- 1 Corinthians 9:9–10 1 కొరింథీయులకు 9:9–10కళ్లము త్రొక్కుచున్న యెద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా? కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా యీ మాట వ్రాయబడెను? ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను.
- Matthew 12:11–12 మత్తయి 12:11–12అందుకాయన మీలో ఏ మనుష్యునికైనను నొక గొఱ్ఱెయుండి అది విశ్రాంతిదినమున గుంటలో పడినయెడల దాని పట్టుకొని పైకి తీయడా? గొఱ్ఱె కంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు; కాబట్టి విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమే అని చెప్పి