Luke · chapter 12 · verse 6
Luke 12:6 in Telugu
అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవునియెదుట మరువబడదు.
Ayidu pichchukalu rendu kaasulaku ammabadunu gadaa; ayinanu vaatilo okatainanu devuniyeduta maruvabadadu.
Luke 12:6 in English
- King James Version (KJV)
- Are not five sparrows sold for two farthings, and not one of them is forgotten before God?
- World English Bible (WEB)
- “Aren’t five sparrows sold for two assaria coins? Not one of them is forgotten by God.
- American Standard Version (ASV)
- Are not five sparrows sold for two pence? and not one of them is forgotten in the sight of God.
- Bible in Basic English (BBE)
- Are not five sparrows given in exchange for two farthings? and God has every one of them in mind.
- Darby Translation (DBY)
- Are not five sparrows sold for two assaria? and one of them is not forgotten before God.
- Webster's Bible (WBS)
- Are not five sparrows sold for two farthings, and not one of them is forgotten before God?
- Young's Literal Translation (YLT)
- 'Are not five sparrows sold for two assars? and one of them is not forgotten before God,
Read in context
- 4నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరని వారికి భయపడకుడి.
- 5ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును; చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి, ఆయనకే భయ పడుడని మీతో చెప్పుచున్నాను.
- 6అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవునియెదుట మరువబడదు.
- 7మీ తలవెండ్రుక లన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా?
- 8మరియు నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుష్యులయెదుట ఒప్పుకొనువాడెవడో, మనుష్యకుమారుడు దేవుని దూతల యెదుట వానిని ఒప్పుకొనును.
Cross references
- Luke 12:24 లూకా 12:24కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు.
- Psalm 145:15–16 కీర్తనలు 145:15–16సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.
- Psalm 147:9 కీర్తనలు 147:9పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు.
- Matthew 10:29 మత్తయి 10:29రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు.
- Psalm 50:10–11 కీర్తనలు 50:10–11అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి.
- Psalm 113:5–6 కీర్తనలు 113:5–6ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ఆయన భూమ్యాకాశములను వంగిచూడనను గ్రహించు చున్నాడు.
- Luke 12:27 లూకా 12:27అవి కష్టపడవు, వడుకవు; అయినను తన సమస్తవైభవముతో కూడిన సొలొమోను సయితము వీటిలో ఒకదానివలెనైన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను.