Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 11 · verse 26

Matthew 11:26 in Telugu

అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.

Avunu tandree, eelaagu cheyuta nee drushtiki anukoolamaayenu.

Matthew 11:26 in English

King James Version (KJV)
Even so, Father: for so it seemed good in thy sight.
World English Bible (WEB)
Yes, Father, for so it was well-pleasing in your sight.
American Standard Version (ASV)
yea, Father, for so it was well-pleasing in thy sight.
Bible in Basic English (BBE)
Yes, Father, for so it was pleasing in your eyes.
Darby Translation (DBY)
Yea, Father, for thus has it been well-pleasing in thy sight.
Webster's Bible (WBS)
Even so, Father, for so it seemed good in thy sight.
Young's Literal Translation (YLT)
Yes, Father, because so it was good pleasure before Thee.

Read in context

  1. 24విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.
  2. 25ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.
  3. 26అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.
  4. 27సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారు డెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
  5. 28ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
Read all of Matthew 11

Cross references

Matthew 11:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.