Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 12 · verse 24

Matthew 12:24 in Telugu

పరిసయ్యులు ఆ మాట వినివీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి.

Parisayyulu aa maata viniveedu dayyamulaku adhipatiyaina bayeljebooluvalanane dayyamulanu vellagottuchunnaadu gaani mariyokanivalana kaadaniri.

Matthew 12:24 in English

King James Version (KJV)
But when the Pharisees heard [it], they said, This [fellow] doth not cast out devils, but by Beelzebub the prince of the devils.
World English Bible (WEB)
But when the Pharisees heard it, they said, “This man does not cast out demons except by Beelzebul, the prince of the demons.”
American Standard Version (ASV)
But when the Pharisees heard it, they said, This man doth not cast out demons, but by Beelzebub the prince of the demons.
Bible in Basic English (BBE)
But the Pharisees, hearing of it, said, This man only sends evil spirits out of men by Beelzebub, the ruler of evil spirits.
Darby Translation (DBY)
But the Pharisees, having heard [it], said, This [man] does not cast out demons, but by Beelzebub, prince of demons.
Webster's Bible (WBS)
But when the Pharisees heard [it] , they said, This [man] doth not cast out demons, but by Beelzebub the prince of the demons.
Young's Literal Translation (YLT)
but the Pharisees having heard, said, 'This one doth not cast out demons, except by Beelzeboul, ruler of the demons.'

Read in context

  1. 22అప్పుడు దయ్యముపట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన యొకడు ఆయనయొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను.
  2. 23అందుకు ప్రజలందరు విస్మయమొంది ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకొను చుండిరి.
  3. 24పరిసయ్యులు ఆ మాట వినివీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి.
  4. 25ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు.
  5. 26సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?
Read all of Matthew 12

Cross references

Original words (Greek)

Matthew 12:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.