Luke · chapter 11 · verse 38
Luke 11:38 in Telugu
ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను.
Aayana bhojanamunaku mundugaa snaanamu cheyaledani aa parisayyudu choochi aashcharyapadenu.
Luke 11:38 in English
- King James Version (KJV)
- And when the Pharisee saw [it], he marvelled that he had not first washed before dinner.
- World English Bible (WEB)
- When the Pharisee saw it, he marveled that he had not first washed himself before dinner.
- American Standard Version (ASV)
- And when the Pharisee saw it, he marvelled that he had not first bathed himself before dinner.
- Bible in Basic English (BBE)
- And when the Pharisee saw it, he was surprised because he came to the meal without first washing himself.
- Darby Translation (DBY)
- But the Pharisee seeing [it] wondered that he had not first washed before dinner.
- Webster's Bible (WBS)
- And when the Pharisee saw [it] , he marveled that he had not first washed before dinner.
- Young's Literal Translation (YLT)
- and the Pharisee having seen, did wonder that he did not first baptize himself before the dinner.
Read in context
- 36ఏ భాగమైనను చీకటికాక నీ దేహమంతయు వెలుగు మయమైతే, దీపము తన కాంతివలన నీకు వెలు గిచ్చునప్పుడు ఏలాగుండునో ఆలాగు దేహమంతయు వెలుగుమయమై యుండునని చెప్పెను.
- 37ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడ భోజనము చేయుమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్లి భోజనపంక్తిని కూర్చుండెను.
- 38ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను.
- 39అందుకు ప్రభువిట్లనెను పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడు తనముతోను నిండియున్నది.
- 40అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా?
Cross references
- Matthew 15:2–3 మత్తయి 15:2–3నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించు చున్నారని అడిగిరి అందుకాయన మీరును మీపారం పర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్ర మించుచున్నారు?
- John 3:25 యోహాను 3:25శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను.
- Mark 7:2–5 మార్కు 7:2–5ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరి సయ్యులును యూదులందరును పెద్దల పారంపర్యాచారమునుబట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంతనుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకొంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేకాచారములను వారనుసరించెడివారు. అప్పుడు పరిసయ్యులును శాస్త్రులును నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారముచొప్పున నడుచుకొనక, అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన నడి గిరి.