Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 16 · verse 10

Matthew 16:10 in Telugu

ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను మీకు జ్ఞాపకము లేదా?

Edu rottelu naalugu velamandiki panchipettinappudu enni gampellu ettitiro adiyainanu meeku jnyaapakamu ledaa?

Matthew 16:10 in English

King James Version (KJV)
Neither the seven loaves of the four thousand, and how many baskets ye took up?
World English Bible (WEB)
or the seven loaves for the four thousand, and how many baskets you took up?
American Standard Version (ASV)
Neither the seven loaves of the four thousand, and how many baskets ye took up?
Bible in Basic English (BBE)
Or the seven cakes of bread of the four thousand, and the number of baskets you took up?
Darby Translation (DBY)
nor the seven loaves of the four thousand, and how many baskets ye took [up]?
Webster's Bible (WBS)
Neither the seven loaves of the four thousand, and how many baskets ye took up?
Young's Literal Translation (YLT)
nor the seven loaves of the four thousand, and how many baskets ye took up?

Read in context

  1. 8యేసు అది యెరిగి అల్పవిశ్వాసులారా మనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు?
  2. 9మీరింకను గ్రహింపలేదా? అయిదు రొట్టెలు అయిదువేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను
  3. 10ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను మీకు జ్ఞాపకము లేదా?
  4. 11నేను రొట్టెలనుగూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చియే జాగ్రత్తపడుడని చెప్పెను.
  5. 12అప్పుడు రొట్టెల పులిసిన పిండినిగూర్చి కాదుగాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్తపడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి.
Read all of Matthew 16

Cross references

Matthew 16:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.