Mark · chapter 8 · verse 5
Mark 8:5 in Telugu
ఆయనమీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారినడుగగా వారుఏడనిరి.
Aayanameeyodda enni rottelunnavani vaarinadugagaa vaaruedaniri.
Mark 8:5 in English
- King James Version (KJV)
- And he asked them, How many loaves have ye? And they said, Seven.
- World English Bible (WEB)
- He asked them, “How many loaves do you have?” They said, “Seven.”
- American Standard Version (ASV)
- And he asked them, How many loaves have ye? And they said, Seven.
- Bible in Basic English (BBE)
- And he put the question, How much bread have you? And they said, Seven cakes.
- Darby Translation (DBY)
- And he asked them, How many loaves have ye? And they said, Seven.
- Webster's Bible (WBS)
- And he asked them, How many loaves have ye? And they said, Seven.
- Young's Literal Translation (YLT)
- And he was questioning them, 'How many loaves have ye?' and they said, 'Seven.'
Read in context
- 3నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినయెడల మార్గములో మూర్ఛపోవుదురు; వారిలో కొందరు దూరమునుండి వచ్చియున్నారని వారితో చెప్పెను.
- 4అందుకాయన శిష్యులు ఈ అరణ్యప్రదేశములో ఒక డెక్కడ నుండి రొట్టెలు తెచ్చి, వీరిని తృప్తిపరచగలడని ఆయన నడిగిరి.
- 5ఆయనమీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారినడుగగా వారుఏడనిరి.
- 6అప్పుడాయననేలమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి ఆ యేడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి, వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను, వారు జనసమూహమునకు వడ్డించిరి
- 7కొన్ని చిన్నచేపలు కూడ వారియొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటినికూడ వడ్డించుడని చెప్పెను.
Cross references
- Matthew 14:15–17 మత్తయి 14:15–17సాయంకాలమైనప్పుడు శిష్యు లాయనయొద్దకు వచ్చిఇది అరణ్యప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజనపదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసువారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదని ఆయనతో చెప్పిరి.
- Mark 6:38 మార్కు 6:38అందుకాయన మీయొద్ద ఎన్ని రొట్టె లున్నవి? పోయి చూడుడనివారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని అయిదు రొట్టెలును రెండు చేపలు నున్నవనిరి.
- Matthew 15:34 మత్తయి 15:34యేసుమీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా వారుఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి.
- Luke 9:13 లూకా 9:13ఆయనమీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారుమనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదు; మేము వెళ్లి యీ ప్రజలందరికొరకు భోజనపదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి.