Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 16 · verse 15

Matthew 16:15 in Telugu

అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా రని వారి నడిగెను.

Andukaayana meeraite nenu evadanani cheppukonuchunnaa rani vaari nadigenu.

Matthew 16:15 in English

King James Version (KJV)
He saith unto them, But whom say ye that I am?
World English Bible (WEB)
He said to them, “But who do you say that I am?”
American Standard Version (ASV)
He saith unto them, But who say ye that I am?
Bible in Basic English (BBE)
He says to them, But who do you say that I am?
Darby Translation (DBY)
He says to them, But ye, who do ye say that I am?
Webster's Bible (WBS)
He saith to them, But who say ye that I am?
Young's Literal Translation (YLT)
He saith to them, 'And ye — who do ye say me to be?'

Read in context

  1. 13యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చిమనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా
  2. 14వారుకొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్త లలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.
  3. 15అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా రని వారి నడిగెను.
  4. 16అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.
  5. 17అందుకు యేసు సీమోను బర్‌యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు.
Read all of Matthew 16

Cross references

Original words (Greek)

Matthew 16:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.