Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 16 · verse 14

Matthew 16:14 in Telugu

వారుకొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్త లలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.

Vaarukondaru baaptismamichchu yohaananiyu, kondaru eleeyaa aniyu, kondaru yirmeeyaa aniyu leka pravakta lalo okadaniyu cheppukonuchunnaaraniri.

Matthew 16:14 in English

King James Version (KJV)
And they said, Some [say that thou art] John the Baptist: some, Elias; and others, Jeremias, or one of the prophets.
World English Bible (WEB)
They said, “Some say John the Baptizer, some, Elijah, and others, Jeremiah or one of the prophets.”
American Standard Version (ASV)
And they said, Some [say] John the Baptist; some, Elijah; and others, Jeremiah, or one of the prophets.
Bible in Basic English (BBE)
And they said, Some say, John the Baptist; some, Elijah; and others, Jeremiah, or one of the prophets.
Darby Translation (DBY)
And they said, Some, John the baptist; and others, Elias; and others again, Jeremias or one of the prophets.
Webster's Bible (WBS)
And they said, Some [say that thou art] John the Baptist: some Elijah; and others, Jeremiah, or one of the prophets.
Young's Literal Translation (YLT)
and they said, 'Some, John the Baptist, and others, Elijah, and others, Jeremiah, or one of the prophets.'

Read in context

  1. 12అప్పుడు రొట్టెల పులిసిన పిండినిగూర్చి కాదుగాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్తపడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి.
  2. 13యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చిమనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా
  3. 14వారుకొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్త లలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.
  4. 15అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా రని వారి నడిగెను.
  5. 16అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.
Read all of Matthew 16

Cross references

Original words (Greek)

Matthew 16:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.