Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 17 · verse 26

Matthew 17:26 in Telugu

అతడు అన్యులయొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే.

Atadu anyulayoddane ani cheppagaa yesu alaagaite kumaarulu svatantrule.

Matthew 17:26 in English

King James Version (KJV)
Peter saith unto him, Of strangers. Jesus saith unto him, Then are the children free.
World English Bible (WEB)
Peter said to him, “From strangers.” Jesus said to him, “Therefore the children are exempt.
American Standard Version (ASV)
And when he said, From strangers, Jesus said unto him, Therefore the sons are free.
Bible in Basic English (BBE)
And when he said, From other people, Jesus said to him, Then are the sons free.
Darby Translation (DBY)
Peter says to him, From strangers. Jesus said to him, Then are the sons free.
Webster's Bible (WBS)
Peter saith to him, From strangers. Jesus saith to him, Then are the children free.
Young's Literal Translation (YLT)
Peter saith to him, 'From the strangers.' Jesus said to him, 'Then are the sons free;

Read in context

  1. 24వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలుచేయువారు పేతురునొద్దకువచ్చి మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని యడు గగాచెల్లించుననెను.
  2. 25అతడు ఇంటిలోనికి వచ్చి మాట లాడకమునుపే యేసు ఆ సంగతి యెత్తిసీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలుచేయుదురు? కుమారులయొద్దనా అన
  3. 26అతడు అన్యులయొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే.
  4. 27అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి, గాలము వేసి, మొదట పైకివచ్చు చేపను పట్టుకొని, దాని నోరు తెరచినయెడల ఒక షెకెలు దొరకును; దానిని తీసికొని నా కొరకును నీకొరకును వారికిమ్మని అతనితో చెప్పెను.
Read all of Matthew 17

Original words (Greek)

Matthew 17:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.