Matthew · chapter 18 · verse 33
Matthew 18:33 in Telugu
నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను.
Nenu ninnu karuninchina prakaaramu neevunu nee todidaasuni karunimpavalasi yundenu gadaa ani vaanito cheppenu.
Matthew 18:33 in English
- King James Version (KJV)
- Shouldest not thou also have had compassion on thy fellowservant, even as I had pity on thee?
- World English Bible (WEB)
- Shouldn’t you also have had mercy on your fellow servant, even as I had mercy on you?’
- American Standard Version (ASV)
- shouldest not thou also have had mercy on thy fellow-servant, even as I had mercy on thee?
- Bible in Basic English (BBE)
- Was it not right for you to have mercy on the other servant, even as I had mercy on you?
- Darby Translation (DBY)
- shouldest not thou also have had compassion on thy fellow-bondman, as I also had compassion on thee?
- Webster's Bible (WBS)
- Shouldst thou not also have had compassion on thy fellow-servant, even as I had pity on thee?
- Young's Literal Translation (YLT)
- did it not behove also thee to have dealt kindly with thy fellow-servant, as I also dealt kindly with thee?
Read in context
- 31కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి, మిక్కిలి దుఃఖపడి, వచ్చి, జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి.
- 32అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించిచెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని;
- 33నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను.
- 34అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధ పరచువారికి వాని నప్పగించెను.
- 35మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయుననెను.
Cross references
- Colossians 3:13 కొలొస్సయులకు 3:13ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.
- Matthew 6:12 మత్తయి 6:12మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.
- Luke 6:35–36 లూకా 6:35–36మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడ లను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కనికరముగలవారై యుండుడి.
- Matthew 5:44–45 మత్తయి 5:44–45నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.