Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 19 · verse 11

Matthew 19:11 in Telugu

అందు కాయన అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు.

Andu kaayana anugrahamu nondinavaaru tappa mari evarunu ee maatanu angeekarimpaneraru.

Matthew 19:11 in English

King James Version (KJV)
But he said unto them, All [men] cannot receive this saying, save [they] to whom it is given.
World English Bible (WEB)
But he said to them, “Not all men can receive this saying, but those to whom it is given.
American Standard Version (ASV)
But he said unto them, Not all men can receive this saying, but they to whom it is given.
Bible in Basic English (BBE)
But he said to them, Not all men are able to take in this saying, but only those to whom it is given.
Darby Translation (DBY)
And he said to them, All cannot receive this word, but those to whom it has been given;
Webster's Bible (WBS)
But he said to them, All [men] cannot receive this saying, save [they] to whom it is given.
Young's Literal Translation (YLT)
And he said to them, 'All do not receive this word, but those to whom it hath been given;

Read in context

  1. 9మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నా డనియు, విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పు చున్నానని వారితోననెను.
  2. 10ఆయన శిష్యులుభార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసికొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి.
  3. 11అందు కాయన అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు.
  4. 12తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలరు, పరలోక రాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసి కొనిన నపుంసకులును గలరు. (ఈ మాటను) అంగీకరింప గలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను.
  5. 13అప్పుడు ఆయన వారిమీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
Read all of Matthew 19

Cross references

Original words (Greek)

Matthew 19:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.