1 Corinthians · chapter 7 · verse 2
1 Corinthians 7:2 in Telugu
అయినను జారత్వములు జరుగు చున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను.
Ayinanu jaaratvamulu jarugu chunnanduna prativaaniki sontabhaarya yundavalenu, prati streeki sontabharta yundavalenu.
1 Corinthians 7:2 in English
- King James Version (KJV)
- Nevertheless, [to avoid] fornication, let every man have his own wife, and let every woman have her own husband.
- World English Bible (WEB)
- But, because of sexual immoralities, let each man have his own wife, and let each woman have her own husband.
- American Standard Version (ASV)
- But, because of fornications, let each man have his own wife, and let each woman have her own husband.
- Bible in Basic English (BBE)
- But because of the desires of the flesh, let every man have his wife, and every woman her husband.
- Darby Translation (DBY)
- but on account of fornications, let each have his own wife, and each [woman] have her own husband.
- Webster's Bible (WBS)
- Nevertheless, [to avoid] lewdness, let every man have his own wife, and let every woman have her own husband.
- Young's Literal Translation (YLT)
- and because of the whoredom let each man have his own wife, and let each woman have her proper husband;
Read in context
- 1మీరు వ్రాసిన వాటి విషయము: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.
- 2అయినను జారత్వములు జరుగు చున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను.
- 3భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుప వలెను.
- 4భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు.
Cross references
- Ephesians 5:28 ఎఫెసీయులకు 5:28అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.
- Ephesians 5:33 ఎఫెసీయులకు 5:33మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.
- 1 Corinthians 7:9 1 కొరింథీయులకు 7:9అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.
- Proverbs 5:18–19 సామెతలు 5:18–19నీ ఊట దీవెన నొందును. నీ ¸యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.
- Proverbs 18:22 సామెతలు 18:22భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందిన వాడు.
- 1 Corinthians 6:18 1 కొరింథీయులకు 6:18జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీర మునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.
- Proverbs 19:14 సామెతలు 19:14గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధిగల భార్య యెహోవాయొక్క దానము.
- Malachi 2:14 మలాకీ 2:14అది ఎందుకని మీరడుగగా, ¸యౌవన కాలమందు నీవు పెండ్లి చేసికొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా.
- 1 Timothy 4:3 1 తిమోతికి 4:3ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహమునిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి పుచ్చుకొనునిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పు చుందురు.