Matthew · chapter 2 · verse 20
Matthew 2:20 in Telugu
నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలు దేశమునకు వెళ్లుము;
Neevu lechi, shishuvunu tallini todukoni, ishraayelu deshamunaku vellumu;
Matthew 2:20 in English
- King James Version (KJV)
- Saying, Arise, and take the young child and his mother, and go into the land of Israel: for they are dead which sought the young child’s life.
- World English Bible (WEB)
- “Arise and take the young child and his mother, and go into the land of Israel, for those who sought the young child’s life are dead.”
- American Standard Version (ASV)
- Arise and take the young child and his mother, and go into the land of Israel: for they are dead that sought the young child’s life.
- Bible in Basic English (BBE)
- Saying, Get up and take the young child and his mother, and go into the land of Israel: because they who were attempting to take the young child's life are dead.
- Darby Translation (DBY)
- Arise, take to [thee] the little child and its mother, and go into the land of Israel: for they who sought the life of the little child are dead.
- Webster's Bible (WBS)
- Saying, Arise, and take the young child and his mother, and go into the land of Israel: for they are dead who sought the young child's life.
- Young's Literal Translation (YLT)
- saying, 'Having risen, take the child and his mother, and be going to the land of Israel, for they have died — those seeking the life of the child.'
Read in context
- 18రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను.
- 19హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై
- 20నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలు దేశమునకు వెళ్లుము;
- 21శిశువు ప్రాణము తీయజూచు చుండినవారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను.
- 22అయితే అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయదేశము
Cross references
- Exodus 4:19 నిర్గమకాండము 4:19అంతట యెహోవా నీ ప్రాణమును వెదకిన మనుష్యులందరు చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్లుమని మిద్యానులో మోషేతో చెప్పగా,
- Matthew 2:13 మత్తయి 2:13వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్న మందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను.
- 1 Kings 12:1–3 1 రాజులు 12:1–3రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రా యేలీయులందరును షెకెమునకు రాగా రెహబాము షెకె మునకు పోయెను. నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్దనుండి పారి పోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను; యరొబాము ఇంక ఐగుప్తు లోనేయుండి ఆ సమాచారము వినెను. జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజ మంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి.
- 1 Kings 11:40 1 రాజులు 11:40జరిగినదానిని విని సొలొమోను యరొబామును చంపచూడగా యరొబాము లేచి ఐగుప్తుదేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకునొద్ద చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే యుండెను.
- 1 Kings 11:21 1 రాజులు 11:21అంతట దావీదు తన పితరులతోకూడ నిద్రపొందిన సంగతిని, సైన్యాధిపతియైన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు వినినేను నా స్వదేశమునకు వెళ్లుటకు సెలవిమ్మని ఫరోతో మనవిచేయగా
- Proverbs 3:5–6 సామెతలు 3:5–6నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.
Original words (Greek)
- Saying · G3004λέγω légō
- Arise · G1453ἐγείρω egeírō
- take · G3880παραλαμβάνω paralambánō
- child · G3813παιδίον paidíon
- and · G2532καί kaí
- his · G846αὐτός autós
- mother · G3384μήτηρ mḗtēr
- and · G2532καί kaí
- go · G4198πορεύομαι poreúomai
- into · G1519εἰς eis
- land · G1093γῆ gē
- Israel · G2474Ἰσραήλ Israḗl
- for · G1063γάρ gár
- dead · G2348θνήσκω thnḗskō
- which · G3588ὁ ho
- sought · G2212ζητέω zētéō
- child’s · G3813παιδίον paidíon
- life · G5590ψυχή psychḗ