Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 4 · verse 19

Exodus 4:19 in Telugu

అంతట యెహోవా నీ ప్రాణమును వెదకిన మనుష్యులందరు చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్లుమని మిద్యానులో మోషేతో చెప్పగా,

Antata yehovaa nee praanamunu vedakina manushyulandaru chanipoyiri ganuka aiguptuku tirigi vellumani midyaanulo mosheto cheppagaa,

Exodus 4:19 in English

King James Version (KJV)
And the LORD said unto Moses in Midian, Go, return into Egypt: for all the men are dead which sought thy life.
World English Bible (WEB)
The LORD said to Moses in Midian, “Go, return into Egypt; for all the men who sought your life are dead.”
American Standard Version (ASV)
And Jehovah said unto Moses in Midian, Go, return into Egypt; for all the men are dead that sought thy life.
Bible in Basic English (BBE)
And the Lord said to Moses in Midian, Go back to Egypt, for all the men are dead who were attempting to take your life.
Darby Translation (DBY)
And Jehovah said to Moses in Midian, Go, return to Egypt; for all the men are dead who sought thy life.
Webster's Bible (WBS)
And the LORD said to Moses in Midian, Go, return into Egypt; for all the men are dead who sought thy life.
Young's Literal Translation (YLT)
And Jehovah saith unto Moses in Midian, 'Go, turn back to Egypt, for all the men have died who seek thy life;'

Read in context

  1. 17ఈ కఱ్ఱను చేతపట్టు కొనిదానితో ఆ సూచక క్రియలు చేయవలెననిచెప్పెను.
  2. 18అటుతరువాత మోషే బయలుదేరి తన మామయైన యిత్రో యొద్దకు తిరిగి వెళ్లి సెలవైన యెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచెదనని అతనితో చెప్పగా యిత్రో - క్షేమముగా వెళ్లుమని మోషేతో అనెను.
  3. 19అంతట యెహోవా నీ ప్రాణమును వెదకిన మనుష్యులందరు చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్లుమని మిద్యానులో మోషేతో చెప్పగా,
  4. 20మోషే తన భార్యను తన కుమారులను తీసికొని గాడిదమీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్లెను. మోషే దేవుని కఱ్ఱను తన చేత పట్టుకొని పోయెను.
  5. 21అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను - నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత, చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నియు ఫరో యెదుట చేయవలెను సుమీ అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను. అతడు ఈ జనులను పోనియ్యడు.
Read all of Exodus 4

Cross references

Original words (Hebrew)

Exodus 4:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.