Matthew · chapter 2 · verse 21
Matthew 2:21 in Telugu
శిశువు ప్రాణము తీయజూచు చుండినవారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను.
Shishuvu praanamu teeyajoochu chundinavaaru chanipoyirani cheppenu. Appudatadu lechi, shishuvunu tallini todukoni ishraayelu deshamunaku vachchenu.
Matthew 2:21 in English
- King James Version (KJV)
- And he arose, and took the young child and his mother, and came into the land of Israel.
- World English Bible (WEB)
- He arose and took the young child and his mother, and came into the land of Israel.
- American Standard Version (ASV)
- And he arose and took the young child and his mother, and came into the land of Israel.
- Bible in Basic English (BBE)
- And he got up, and took the young child and his mother, and came into the land of Israel.
- Darby Translation (DBY)
- And he arose and took to [him] the little child and its mother, and came into the land of Israel;
- Webster's Bible (WBS)
- And he arose, and took the young child and his mother, and came into the land of Israel.
- Young's Literal Translation (YLT)
- And he, having risen, took the child and his mother, and came to the land of Israel,
Read in context
- 19హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై
- 20నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలు దేశమునకు వెళ్లుము;
- 21శిశువు ప్రాణము తీయజూచు చుండినవారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను.
- 22అయితే అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయదేశము
- 23ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను. )