Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 2 · verse 3

Matthew 2:3 in Telugu

హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.

Heroduraaju ee sangati vinnappudu atadunu atanito kooda yerooshalemu vaarandarunu kalavarapadiri.

Matthew 2:3 in English

King James Version (KJV)
When Herod the king had heard [these things], he was troubled, and all Jerusalem with him.
World English Bible (WEB)
When King Herod heard it, he was troubled, and all Jerusalem with him.
American Standard Version (ASV)
And when Herod the king heard it, he was troubled, and all Jerusalem with him.
Bible in Basic English (BBE)
And when it came to the ears of Herod the king, he was troubled, and all Jerusalem with him.
Darby Translation (DBY)
But Herod the king having heard [of it], was troubled, and all Jerusalem with him;
Webster's Bible (WBS)
When Herod the king had heard [these things] , he was troubled, and all Jerusalem with him.
Young's Literal Translation (YLT)
And Herod the king having heard, was stirred, and all Jerusalem with him,

Read in context

  1. 1రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి
  2. 2యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి
  3. 3హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.
  4. 4కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చిక్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.
  5. 5అందుకు వారు యూదయ బేత్లెహేములోనే; ఏలయనగా యూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వారా వ్రాయబడియున్నదనిరి.
Read all of Matthew 2

Cross references

Original words (Greek)

Matthew 2:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.