Matthew · chapter 2 · verse 4
Matthew 2:4 in Telugu
కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చిక్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.
Kaabatti raaju pradhaana yaajakulanu prajalalonundu shaastrulanu andarini samakoorchikreestu ekkada puttunani vaarinadigenu.
Matthew 2:4 in English
- King James Version (KJV)
- And when he had gathered all the chief priests and scribes of the people together, he demanded of them where Christ should be born.
- World English Bible (WEB)
- Gathering together all the chief priests and scribes of the people, he asked them where the Christ would be born.
- American Standard Version (ASV)
- And gathering together all the chief priests and scribes of the people, he inquired of them where the Christ should be born.
- Bible in Basic English (BBE)
- And he got together all the chief priests and scribes of the people, questioning them as to where the birth-place of the Christ would be.
- Darby Translation (DBY)
- and, assembling all the chief priests and scribes of the people, he inquired of them where the Christ should be born.
- Webster's Bible (WBS)
- And when he had assembled all the chief priests and scribes of the people, he inquired of them where Christ should be born.
- Young's Literal Translation (YLT)
- and having gathered all the chief priests and scribes of the people, he was inquiring from them where the Christ is born.
Read in context
- 2యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి
- 3హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.
- 4కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చిక్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.
- 5అందుకు వారు యూదయ బేత్లెహేములోనే; ఏలయనగా యూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వారా వ్రాయబడియున్నదనిరి.
- 6అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి,
Cross references
- Acts 23:9 అపొస్తలుల కార్యములు 23:9అప్పుడు పెద్దగొల్లు పుట్టెను; పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి ఈ మనుష్యునియందు ఏ దోషమును మాకు కనబడలేదు; ఒక ఆత్మయైనను దేవ దూతయైనను అతనితో మాటలాడియుంటే మాటలాడి యుండవచ్చునని చెప్పుచు తగువులాడిరి.
- Jeremiah 8:8 యిర్మీయా 8:8మేము జ్ఞానులమనియు, యెహోవా ధర్మశాస్త్రము మాయొద్దనున్న దనియు మీరేల అందురు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది.
- Acts 6:12 అపొస్తలుల కార్యములు 6:12ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి
- Matthew 7:29 మత్తయి 7:29ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను.
- Matthew 21:23 మత్తయి 21:23ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించు చుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చిఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని అడుగగా
- Luke 20:19 లూకా 20:19ప్రధానయాజకులును శాస్త్రులును తమ్మునుగూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి, ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని జనులకు భయపడిరి.
- John 3:10 యోహాను 3:10యేసు ఇట్లనెను నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై యుండి వీటిని ఎరుగవా?
- Acts 4:5 అపొస్తలుల కార్యములు 4:5మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి.
- John 8:3 యోహాను 8:3శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడు కొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి
- Psalm 2:2 కీర్తనలు 2:2మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు
- John 18:3 యోహాను 18:3కావున యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధముల తోను అక్కడికివచ్చెను.
- John 7:32 యోహాను 7:32జనసమూహము ఆయనను గూర్చి యీలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు, ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి.
Original words (Greek)
- when · G2532καί kaí
- gathered · G4863συνάγω synágō
- all · G3956πᾶς pâs
- priests · G749ἀρχιερεύς archiereús
- and · G2532καί kaí
- scribes · G1122γραμματεύς grammateús
- people · G2992λαός laós
- together · G4863συνάγω synágō
- demanded · G4441πυνθάνομαι pynthánomai
- of · G3844παρά pará
- them · G846αὐτός autós
- where · G4226ποῦ poû
- Christ · G5547Χριστός Christós
- born · G1080γεννάω gennáō