Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 20 · verse 27

Matthew 20:27 in Telugu

మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండ వలెను.

Meelo evadu mukhyudai yundagoruno vaadu mee daasudai yunda valenu.

Matthew 20:27 in English

King James Version (KJV)
And whosoever will be chief among you, let him be your servant:
World English Bible (WEB)
Whoever desires to be first among you shall be your bondservant,
American Standard Version (ASV)
and whosoever would be first among you shall be your servant:
Bible in Basic English (BBE)
And whoever has a desire to be first among you, let him take the lowest place:
Darby Translation (DBY)
and whosoever will be first among you, let him be your bondman;
Webster's Bible (WBS)
And whoever will be chief among you, let him be your servant:
Young's Literal Translation (YLT)
and whoever may will among you to be first, let him be your servant;

Read in context

  1. 25గనుక యేసు తనయొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును.
  2. 26మీలో ఆలాగుండ కూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను;
  3. 27మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండ వలెను.
  4. 28ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.
  5. 29వారు యెరికోనుండి వెళ్లుచుండగా బహు జనసమూ హము ఆయనవెంట వెళ్లెను.
Read all of Matthew 20

Cross references

Matthew 20:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.